Posts tagged as: trisha

యంగ్ హీరోలతో కోలీవుడ్ భామలు సై..?

pizap.com14484322610231

ఒకప్పుడు వర్ధమాన హీరోలతో నటించేందుకు టాప్ హీరోయిన్లు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే, వర్ధమాన హీరోల సినిమాకు కూడా హిట్ అవుతుండటంతో.. సీన్ రివర్స్ అయింది. యంగ్ హీరోలతో నటించేందుకు.. కోలివుడ్ భామలు సై అంటున్నారట. నయనతార, హన్సిక, శృతిహాసన్, త్రిషలు ఇప్పటకే పచ్చజెండా ఊపేశారు. ఇటీవలే నయనతార నటుడు అరితో మాయా చిత్రంలో నటించింది. ఆ తరువాత నానుమ్ రౌడిదాన్ లో విజయ్ వసంత్ తో రోమాన్స్ చేసింది. ఇకపోతే ఇదే లిస్టు లో త్రిష […]

త్రిషకు కమల్ పిడిగుద్దు..!

th

చీకటి రాజ్యం’ సినిమా తెలుగులో రిలీజ్ అయిన సందర్భంగా  కమల్ హాసన్ హైదరాబాద్ లో సందడిచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్ జరిగింది. త్రిషను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న కమల్, పిడిగుద్దు గుద్దుతానంటూ జోక్ చేసిన సందర్భం ఇది..

చీకటి రాజ్యం మూవీ మేకింగ్ వీడియో..

01-cheekati

భారత అగ్రశ్రేణి నటుడు క‌మ‌ల్ హాస‌న్ ఓన్ బ్యాన‌ర్ లో వస్తోన్న ‘చీక‌టి రాజ్యం’ హడావుడి మొదలైంది. రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో ఈ మూవీ రెండో అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేశారు. మరికాసేపటికే ఈ మూవీ మేకింగ్ వీడియోకూడా విడుదలైంది. ఇందులో కమల్ డబ్బింగ్ చెబుతున్న తీరు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, ప్రకాష్ రాజ్, త్రిష నట విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత కమల్ తెలుగులో నేరుగా న‌టిస్తున్న సినిమా కావడం, […]

కృష్ణవంశీ రుద్రాక్షను చూసి భయపడుతున్న హీరోయిన్స్?

images (9)

క్రియేటివ్ దర్శకుడుగా ఎన్నో సినిమాలను తీసిన కృష్ణవంశీ కొన్ని ప్రయోగాత్మ సినిమాలు తీసి కూడ విజయం సాధించాడు. ‘సింధూరం’, ‘ఖడ్గం’, ‘మహాత్మ’ లాంటి సినిమాలు కృష్ణవంశీలోని క్రియేటివిటీని బయటకు తీసాయి. అయితే గత సంవత్సరం ఈయన తీసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా అనుకున్న విజయం సాధించలేక పోవడంతో అతడిలో కసి పెరిగి ఎదో విధంగా హిట్ కొట్టాలి అన్న కసితో ‘రుద్రాక్ష’ అన్న పేరుతో ఒక స్క్రిప్ట్ ను కృష్ణవంశీ రెడీ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. […]

బాలచందర్‌ లక్షణాలు కమల్ లో ‘చీకటి రాజ్యం’ ట్రైలర్ వస్తోంది ..!

04-1441361718-cheekatirajyam

కమల్‌హాసన్‌, త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చీకటి రాజ్యం’. ఎన్‌.చంద్రహాసన్‌ నిర్మాత, రాజేష్‌ ఎం.సెల్వన్‌ దర్శకుడు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ సెప్టెంబర్ 16న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, కిషోర్, సంపత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కమల్ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని టాక్ ఆఫ్ […]

ఫిలిం ఇండస్ట్రీ లో మంచి మార్క్ సంపాదించుకోవడం కోసం కోలీవుడ్ కి జంప్… రఘు కుంచె..!

download (1)

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మంచి మార్క్ సంపాదించుకోవడం కోసం మ్యూజిక్ కంపోసర్ రఘు కుంచె తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు.ఒక ప్లే బ్యాక్ సింగర్ గారఘు కుంచె టాలీవుడ్ లో 2009 లో ‘బంపర్ ఆఫర్’ లో పాడారు.ఇక ఆ సినిమా తరువాత అతను చాలా సినిమాలకి ట్యూన్స్ ని అందించాడు.ప్రస్తుతం మోహన్ బాబు నటిస్తున్న ‘మామ మంచు అల్లుడు కంచు’ ఐనేమకి మ్యూజిక్ ని అందించడం లో బిజీ గా మారాడు. తాజా […]

Trisha Declares Readiness To Lose Money…

download

Heroine Trisha has now joined the likes of Anushka Sharma and Charmi, as he expresses he readiness to lose money. When everyone thought that this dusky Chennai siren’s career is gone, surprisingly her engagement brought her luck to sign many films in a row. Suddenly she is busy as usual though there are no big […]

ఆ పని మాత్రం చేయను ను అని అంటున్న త్రిష..

Trisha---01

గ్లామర్ ఇండస్ర్టీ నుంచి పాలిటిక్స్‌లోకి నటీనటులు అడుగులు వేయడం కామన్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందినవాళ్లు రాజకీయాల్లో అడుగు పెట్టారు కూడా! ఈ జాబితాలోకి హీరోయిన్ త్రిష కూడా చేరబోతున్నట్లు కొన్ని రోజులుగా చెన్నైలో ఒకటే ప్రచారం సాగింది. అన్నాడీఎంకెలో చేరేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నట్లు, త్వరలో అధికారికంగా ఈ పార్టీలో జాయిన్ కాబోతున్నట్లు వార్తలూ లేకపోలేదు.  2016లో రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇస్తోందని, ఓన్లీ ప్రచారం మాత్రమే చేస్తుందని ఒకటే గాసిప్స్. […]

త్రిష అంటే నాకు ఇష్టమే.. ఇందులో తప్పేముంది?

download (10)

సమ్‌థింగ్ సమ్‌థింగ్ తమిళ రీమేక్‌లో త్రిషతో జతకట్టిన జయం రవి.. ప్రస్తుతం ఆమెను ప్రేమిస్తున్నాడని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పెళ్లి చేసుకున్న జయం రవి తాజా కామెంట్స్ సైతం ఆ వార్తలను ధ్రువీకరిస్తున్నాయి. వరుణ్ మణియన్‌తో బ్రేకప్‌కు తర్వాత చాలా బోల్డ్‌గా దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. తన పనేంటో తాను చేసుకుంటూ పోతున్న త్రిష.. జయం రవితో సగలకళావల్లవన్ అనే సినిమాలో నటిస్తోంది.   చెన్నైలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జయం రవి మాట్లాడుతూ… […]

రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ

Trisha-Challenge-in-Twitter-1710-300x160

సౌత్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నదా…! తమిళ సిఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకే లో ఆమె చేరనున్నది అనే ప్రచారం తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది. సౌత్ ప్రాంతాల్లో హీరోయిన్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. నాటి జయలలిత నుంచి నేటి జయసుధ వరకు చాలామంది హీరోయిన్లు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈమధ్య ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు ఇక రాజకీయాల్లోకి వస్తారో రారో అనే వాదన వినిపించింది. తాజాగా […]

Random Gallery

saloni05 katrina04 dookudu4 nata-cultural-event23 siya06 aaja-sajan-pardesiya-music-launch-photos-4 mission-impossible-4-premiere-show-photos_5 5 8

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in