Posts tagged as: tollywood

పెళ్లిపై మనుసులో మాట బయటపెట్టిన రకుల్..!

th

ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ సినిమాల వేగాన్ని పెంచి ఇండస్ట్రీలో సీనియర్ల ను వెనక్కి నెట్టేసి ముందుకుదూసుకెళ్తుంది. తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరింది ఈ బ్యూటీ. ఈ భామ పెళ్లి మీద తన మనసులో ఉన్న బయటపెట్టింది. కంగారుపడకండి రకుల్ ప్రీత్‌సింగ్ అపుడే పెళ్లేమి చేసుకోవడం లేదు. నేడు రకుల్ అమ్మానాన్నల పెళ్లి రోజు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ మా అమ్మానాన్నలిద్దరూ ప్రపంచంలోనే మంచి తల్లిదండ్రులు. […]

రోజా కుమార్తె ‘అన్షు’ వెండితెరపైకి..

roja_daughter_anshu

అనేక హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ‘రోజా’ నగరి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ఆయా టీవీ చానల్స్‌లో వచ్చే గేమ్, కామెడీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే తాజాగా ఆమె తన కుమార్తె ‘అన్షు మల్లిక’ను వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు తెలిసింది. ‘అన్షు మల్లిక’ను తన వారసురాలిగా రోజా త్వరలోనే పరిచయం చేయనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుమార్తె తెరంగేట్రానికి రోజా చొరవ తీసుకుంటూ అందుకు […]

యువ హీరో దర్శకత్వం లో సునీల్ సినిమా..!

pizap.com14478460009991

టాలీవుడ్ హీరో సునీల్ ప్రస్తుతం కృష్ణాష్టమి ప్రాజెక్టుతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ భీమవరం బుల్లోడు తర్వాత ప్రాజెక్టును ఓ యువహీరో దర్శకత్వంలో చేయనున్నాడని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ ఈ హీరోను డైరెక్ట్ చేసేది ఎవరో అనుకుంటున్నారా. ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌తరుణ్. రాజ్ తరుణ్ దర్శకునిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన విషయం తెలిసిందే. వరుస అవకాశాలతో బిజీబిజీగా ఉన్న ఈ యువ హీరో ఓ స్క్రిప్ట్‌ను […]

సునీల్ కి జోడీగా..కరాటే స్టూడెంట్ గా మన్నారా చోప్రా..!

FotorCreated

ప్రేమా గీమా జాన్తా నై సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డస్కీ బ్యూటీ మన్నారా చోప్రా కృష్ణాష్టమి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్నారా కరాటే స్టూడెంట్‌గా నటించనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా మన్నారానే వెల్లడించింది. మన్నారా మాట్లాడుతూ ‘సునీల్ హీరోగా వస్తున్న సినిమాలో మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్‌గా నటిస్తున్నా. ఇప్పటికే ఈ పాత్రకు తగ్గట్టుగా కరాటే శిక్షకుడి వద్ద మూడు నెలలపాటు ప్రత్యేకంగా శిక్షణ కూడా శిక్షణ తీసుకున్నా. స్వతహాగా […]

మరో రెండు భారీ చిత్రాల్లో నటించనున్న అనుష్క..?

pizap.com14473130380151

‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న అనుష్క మరో 2 భారీ బడ్జెట్‌లో చిత్రాలలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉండగా ఈ విషయంపై ఇప్పటికే నెట్‌లో గాసిప్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అశోక్ దర్శకత్వంలో ‘భాగ్ మతి’ అనే సినిమాతోపాటు దిల్‌రాజు నిర్మించనున్న ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోనూ ఈమె నటించనుందని తెలిసింది. ఈ నెల 27న ‘సైజ్ జీరో’ అనే లేడీ […]

భాషాను మరిపిస్తున్న కబలీ..లేటెస్ట్ స్టిల్స్ అదుర్స్..!

kabali1

లింగ సినిమా తర్వాత తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ కబలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కబలీ సినిమాలో రజనీ మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. కబలీ లేటెస్ట్ పోస్టర్లను చూస్తుంటే రజనీ నటించిన సూపర్‌హిట్ చిత్రం భాషా సినిమాను మరిచిపోయేలా చేస్తాడనిపిస్తుంది. లింగ తర్వాత వస్తున్న కబలీ సినిమాను రజనీ అత్యంత ప్రతిషాత్మకంగా తీసుకున్న విషం తెలిసిందే. కబలీ లో టాలీవుడ్ భామ రాధికా ఆప్టే, నటుడు ప్రకాశ్‌రాజ్, కిశోర్ […]

ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బెంగుళూరు భామ..?

anushka_fat

సినిమాల్లో పాత్రల డిమాండ్ మేరకు నటీనటులు అనేక అంశాల్లో శిక్షణ తీసుకుంటారు. హీరోల విషయానికి వస్తే సిక్స్ ప్యాక్ బాడీలతో కనిపించేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఈ సందర్భాల్లో కొన్ని సార్లు లావుగా కనిపించాలని బరువు కూడా పెరుగుతుంటారు, మళ్లీ తగ్గుతుంటారు. అయితే వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఇదంతా చేస్తారు. కానీ ఒక్కోసారి వారు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే..? ఇబ్బందులు తప్పవు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే టాప్ హీరోయిన్ అనుష్కకు ఎదురవుతోంది. ‘సూపర్’ సినిమాలో నాగార్జునతో నటించి తెలుగు […]

అవును ఆ వార్తలు నిజమే అంజలి..

Anjali

షాపింగ్‌మాల్‌తో కెరీర్‌ను ప్రారంభించి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాప్ హీరోయిన్‌ల జాబితాలోకి చేరింది టాలీవుడ్ బ్యూటీ అంజలి. గీతాంజలి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకులకు ముందుకొచ్చి భయంతో పాటు వినోదాన్ని పంచిన ఈ భామ ప్రస్తుతం మరో లేడీఓరియెంటెడ్ మూవీ చిత్రాంగద సినిమాతోపాటు బాలకృష్ణతో డిక్టేటర్ సినిమాలతో బిజీబిజీగా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అంజలి అల్లు అర్జున్ నటిస్తున్న తాజా ప్రాజెక్టులో ప్రత్యేక గీతంలో కనిపిస్తుందని టాలీవుడ్ లో వార్తలు వినిపించిన విషయం […]

మిల్కీ బ్యూటీని కాపీ కొట్టేస్తోంది..!

Rakul-Preet-singh-Follows-Tamanna-1446272775-1673

ప్రస్తుతం పంజాబీ ముద్దుగుమ్మ రకూల్ ప్రీత్ సింగ్ గురించే టాలీవుడ్ లో హాట్ డిష్కసన్. ఈ అమ్మడు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ విజయం సాధించాక వరుసగా డజను ప్రాజెక్టులు ఖాతాలో వేసుకుంది. అయితే కెరీర్ ఆరంభం చిన్నా చితకా హీరోల సరసన నటించిన ఈ భామ ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ రేసులో దూసుకుపోతోంది. అయితే రకూల్ కెరీర్ ని పరిశీలిస్తే .. తమన్నా కెరీర్ […]

మందు లేని వైరస్.., సినిమా పైరసీ..?

piracy_cinema1446096960

టెక్నాలజీని వాడుకోవడంలో ‘తెలుగు సినిమా పైరసీ’ ముఠా చాలా అడ్వాన్స్‌డ్‌గా వుంది. పదో, పాతికో, వందో వెబ్‌సైట్లు ఏ కొత్త సినిమా వచ్చినా, వెంటనే వాటి పైరసీ వీడియోల్ని అక్కున చేర్చుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పైరసీ ప్రియులకి అందజేసేస్తున్నాయి. అసలు పైరసీ ఎక్కడ ప్రారంభమవుతుంది.? అని ఆలోచించి, అక్కడ అడ్డుకట్ట వేస్తే తప్ప, పైరసీ జరిగిపోయాక దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు.  పైరసీ వ్యతిరేక పోరాటం ఈనాటిది కాదు. ‘సీడీల’ రూపంలో పైరసీ జరగడానికన్నా ముందు.. వీసీఆర్‌ […]

Recently Added

Random Gallery

deepika08 nata-cultural-event43 mayuri-latest-photoshoot-1 ravi-teja-balupu-movie-stills-2 15 17 11 2 12

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in