Posts tagged as: Telugu News

కర్ణాటకలో 20 మందిని చంపేసిన అమాయక మృగం…!!

FotorCreated

ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సార్ అంటూ వచ్చిన ఫోన్ కాల్ తో అలెర్ట్ అయిపోయాడు ఇన్ స్పెక్టర్.  నోట్లో నుంచి నురగలు కక్కుతున్న ఆ అమ్మాయిని చూడగానే షాక్ తిన్నాడా ఇన్ స్పెక్టర్. పెళ్లికూతురులా ముస్తాబు అయిన ఆ అమ్మాయిని చూస్తుంటేనే విషయం అర్థమవుతోంది. పెళ్లి చేసుకోవటానికి రెఢీ అయి.. తేడా వచ్చేసరికి సూసైడ్ చేసుకుందని. గబగబా వెళ్లి ఆ అమ్మాయి చేయి పట్టుకొని.. నాడి చెక్ చేశాడు. అప్పటికే  ఆ అమ్మాయి చనిపోయి ఉంది. మరో […]

గాంధీజీ చేసిన పోరాటాన్ని తిరస్కరించిన యంగ్ హీరో…!!

images (12)

యంగ్ హీరో నిఖిల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న తర్వాత చాలా సైలెంటైపోయాడు. స్వామిరారా – కార్తికేయ – సూర్య వర్సెస్ సూర్య .. వరుస విజయాలతో ఊపు మీద ఉన్నప్పుడు .. సరిగ్గా స్టార్ డమ్ ని రెట్టింపు చేసుకునేందుకు ఏం చేయాలో తెలివిగా ఆలోచించాడు. ఆ వెంటనే స్టార్ రైటర్ కం ప్రొడ్యూసర్ కోన వెంకట్ తో అలయెన్స్ అయ్యి శంకరాభరణం అనే యాక్షన్ కామెడీలో నటిస్తున్నాడు. దీనికోసం విదేశాలు వెళ్లి న్యూలుక్ కోసం ఛేంజ్ […]

మారుతి.. ఎవరితో చేస్తున్నావ్??

images (7)

భలే భలే మగాడివోయ్ విజయంతో మారుతి ఫేట్ మారిపోయింది. బూతు దర్శకుడు అన్న ట్యాగ్ ఇక అతడిని వదిలి వెళ్లిపోయినట్టే. ఓ చక్కని సెన్సిబుల్ కామెడీ ఎంటర్ టైనర్ ని క్లీన్ నేరేషన్ తో అందించి తెలుగువారి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ట్రెండ్ లో వెళుతూ పక్కా క్లారిటీతో ఉండే దర్శకుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. నాని లాంటి హీరోని అమెరికాలో టాప్ హీరోని చేసిన ఘనత మారుతికే దక్కుతుంది. అయితే నాని తర్వాత అతడు ఎంచుకునే హీరో […]

బుల్లితెరపై బాహుబలి..అక్టోబర్ 4న..

images

సౌత్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి.. సిల్వర్ స్క్రీన్ పై ఇంకా రికార్డుల దండయాత్రలు కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా అద్భుతాలు ఆవిష్కరించేందుకు రెడీగా ఉన్నాడు జక్కన్న చెక్కిన బాహుబలి. ఈ మూవీ మలయాళీ వెర్షన్ మరో వారంలో అంటే అక్టోబర్ 4న సాయంత్రం 6గంటలకు ప్రసారం కానుంది. మఝావిల్ మనోరమ టీవీలో ఈ మూవీ ప్రసారాన్ని వీక్షించచ్చు. ఇప్పటికే తెలుగు హిందీ వెర్షన్లను కూడా టెలికాస్టింగ్ రైట్స్ విక్రయించేశారు. తెలుగులో మాటీవీ […]

Ram Charan serves Hyd Biryani to Bollywood Hero…

FotorCreated

No Celebrity visiting the Common Capital of AP & Telangana doesn’t dare to miss the Hyderabadi Biryani. As the shooting of ‘Dilwale’ is happening in Ramoji Film City since few weeks, Several A-List Bollywood Actors such as Shahrukh Khan, Kajol, Varun Dhawan and Kriti Sanon happened to meet Tollywood Stars and special bond is being […]

తల.. ఇరగదీశాడంతే…ఫస్ట్ లుక్ లో!

Thala-Ajith-Vedalam-Movie-First-Look-1443036326-1855

తమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇది అజిత్ 56వ చిత్రం. ఈ మూవీకి వేదలమ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు యూనిట్ వెల్లడించింది. కోలీవుడ్ లో పెద్ద పండుగ దీపావళికి వేదలమ్ ను రిలీజ్ చేయనున్నారు. అజిత్ మూవీకి వేదలం టైటిల్ పై ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. వారం అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నా.. చివరకు పవర్ ఫుల్ గా ఉంటుందని వేదలమ్ కే మొగ్గు చూపారు.  మాస్ […]

ఐశ్వర్య దీపికల సరసన శృతిహాసన్ కోలా…

images (4)

శృతిహాసన్ బాలీవుడ్ అగ్ర హీరోయిన్ల సరసన చేరిపోయింది. దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పక్కన శృతి పేరు రాసుకునే రోజు వచ్చేసింది. అయితే ఇది హీరోయిన్ గా కాదులెండి. ప్రస్తుతం కోక్ కి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది శృతిహాసన్. ఈ కూల్ డ్రింక్ కి గతంలో ఐశ్వర్యరాయ్ – దీపికా పదుకునే – కరీనా కపూర్ లాంటి అగ్రతారలు మాత్రమే ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు కోకకోలా కంపెనీ రేసుగుర్రంలా దూసుకుపోతున్న శృతిని.. […]

టాలీవుడ్ ను ఏలేస్తున్న సుమ..

images (3)

యాంకర్ సుమ టైమింగ్ గురించి స్పాంటేనియస్ టాకింగ్ స్టయిల్ గురించి ఎంతైనా చెప్పుకోవాల్సిందే. ఇప్పుడున్న సీనియర్ యాంకర్ లలో సుమ అంత   స్పీడ్ లో ఉండడానికి కారణం ఈ ప్రత్యేక క్వాలిటీస్ అనే చెప్పాలి. నిన్నటిరోజున అఖిల్ ఆడియో వేడుకలో సుమ మెరుపులు మెరిపించింది. అహూతులకు బోర్ కొట్టకుండా తనదైన స్టయిల్ యాంకరింగ్ తో మెప్పించింది. ఆడియో వేదికపై మధ్య మధ్యలో సెటైర్ లు – పంచ్ లు – జోకులు వేస్తూ అందరినీ నవ్వించింది. ఓసారి కొరటాల […]

క్రికెటర్ కు సాంప్రదాయ తల్లిపాత్రలో రమ్యకృష్ణ..

FotorCreated

క్రికెటర్ శ్రీశాంత్ తెరంగేట్రం చేస్తున్న సినిమా పనులు ఊపందుకున్నాయి. ఈ మూవీకి సంబంధించి.. కేరక్టర్ ఆర్టిస్టుల ఎంపిక చేస్తున్నారు. మూవీకి కీలకమైన హీరో తల్లి పాత్రకు రమ్యకృష్ణని ఎంపిక చేసుకున్నారు యూనిట్. దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ తెరకెక్కనున్న ఈ మూవీలో.. క్రికెట్ బేస్డ్ గానే స్టోరీ ఉంటుంది. హీరో తల్లి కేరక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందిట ఈ సినిమాలో. రమ్యకృష్ణ కేవలం సాంప్రదాయ తల్లిపాత్రమే కాకుండా… కొడుకుకు తొలి క్రికెట్ గురువు ఆమేనట. అందుకే.. ఈలీడ్ […]

ఒక్క పాటకు ఐదు సెట్లా? టాలీవుడ్లో హాట్ టాపిక్…

images (5)

  హీరో ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచైనా వస్తుండొచ్చు.. అతడికిదే తొలి సినిమా కావచ్చు.. అయినప్పటికీ ఒక్క పాటకి ఐదు సెట్లు వేయడం అవసరమా? ఇదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. అక్కినేని యువ తరంగం అఖిల్ అరంగేట్ర సినిమాలో అతడి ఇంట్రడక్షన్ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఏకంగా ఐదు సెట్లు వేయడం విశేషం. ఈ సంగతి ఎవరో మాట్లాడుకుంటున్నది కాదు. స్వయంగా నిర్మాత నితిన్ ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చాడు. […]

Recently Added

Random Gallery

bhavana03 image10 siya10 kareena-kapoor aish priyanka-chopra-vogue-magazine-photo-shoot-2 6 11 2

Mirapa Monthly Archives

Photo Gallery

Log in