Posts tagged as: telangana

తెలంగాణలో బంద్.. కొన్నిచోట్ల ఉద్రిక్తత..!!

FotorCreated

రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తు్న్న తీరును నిరసిస్తూ విపక్షాలు ఒకే తాటిమీదకు వచ్చాయి. రైతుల సమస్యలపై సర్కార్‌కు చిత్తశుద్ది లేదని ఆరోపిస్తూ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చాయి. రుణమాఫీకి ఏక మొత్తంలో నిధుల విడుదల, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలన్నది ఆయా పార్టీల ప్రధాన డిమాండ్. రాజధానితోపాటు అన్ని జిల్లాల్లోనూ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకురాలేదు. బంద్ సందర్భంగా తెల్లవారకముందే రోడ్డుపైకి […]

తెలంగాణ రూరల్ లాంగ్వేజ్ లో… గన్నారెడ్డి డైలాగ్ పేలింది..!

gona2

గోన గన్నారెడ్డి భాష ఎలా ఉంటే బావుంటుందని ప్రత్యేకంగా స్టడీ చేశామని రుద్రమదేవి రిలీజ్ కు ముందే అల్లు అర్జున్ చెప్పు కొచ్చాడు. అందమైన తెలంగాణ రూరల్ లాంగ్వేజ్ ను ఈ పాత్రకోసం వాడామన్నాడు.అయితే, సినిమా రిలీజ్ అయ్యాక బన్నీ చెప్పినట్టుగానే గోనగన్నారెడ్డి పాత్రను, అతని భాషను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అల్లుఅర్జున్ ఈ పాత్రకోసం చాలా కష్టపడ్డాడని చెబుతున్నారు. ఒక్కరిద్దరు ఆడియన్స్ ని పరిగణనలోకి తీసుకుని ఓవరాల్ రిజల్ట్ చెప్పలేనప్పటికీ కొందరు ఆడియన్స్ ఒపీనియన్ మీకోసం..

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో గవర్నర్ నరసింహన్ భేటీ ..!!

images (7)

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న పరిస్థితులపై రాజ్‌నాథ్‌సింగ్‌కు గవర్నర్ వివరించారు. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో గవర్నర్ సమావేశమై పలు అంశాలపై చర్చించిన విషయం విదితమే. రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం గవర్నర్ హస్తినకు వెళ్లిన విషయం విదితమే.

ఆశలు గల్లంతు… కుప్పకూలిన అదితి తండ్రి… ఆసుపత్రిలో తల్లి..డెడ్ బాడీ ఆ చిన్నారిదేనా!

FotorCreated

విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం బీచ్‌కు ఓ చిన్నారి మృతదేహం కొట్టుకొచ్చింది. గుర్తుతెలియని విధంగా ఉన్న ఆ చిన్నారి డెడ్ బాడీపై పింక్ కలర్ డ్రెస్ ఉంది. చనిపోయిన అమ్మాయి వయసు 7 నుంచి 9ఏళ్ల వరకూ ఉండవచ్చని సీఐ వైకుంఠరావు చెబుతున్నారు. అయితే, ఆ డెడ్ బాడీ ఎవరిదై ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొట్టుకొచ్చిన మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు విశాఖపట్నం నుంచి విజయనగరంకు అధికారులు హుటాహుటిన తరలి వెళ్లారు.ఇదిలాఉంటే, ఈ డెడ్ బాడీ వారంరోజుల […]

ఖైరతాబాద్ గణేషుడికి 5,600 కిలోల లడ్డూ

images (1)

ఖైరతాబాద్ వినాయకుడికి ఈ ఏడాది 5,600 కిలోల లడ్డూను సమర్పించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలిపారు. ఈ భారీ లడ్డూని ఉచితంగా అందజేయనున్నారు. ఆయన మాట్లాడుతూ.. 2010లో తొలిసారిగా 500 కిలోల లడ్డూను ఖైరతాబాద్ వినాయకునికి నైవేద్యంగా సమర్పించామన్నారు. 2011లో 2,400 కిలోలు, 2012లో 3,500, 2013లో 4,200, 2014లో 5,200 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించామన్నారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఈసారి […]

ఆధార్ కార్డ్ తప్పనిసరి జైలుకి వెళ్లాలంటే..!

Primetime-adhaar

అవును..జైళ్లలో ఉన్న నిందితులను సందర్శించాలంటే ఇకపై తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. తెలంగాణ జైళ్ల శాఖ ఈ కొత్త ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని జైళ్ల శాఖ ఐజీ ఎ.నరశింహ చెప్పారు. ఈ విధానం ద్వారా తీవ్రవాదులు లేదా సంఘ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలు అడ్డుకోవచ్చని వెల్లడించారు. అంతేకాక జైల్లోని నిందితులను కలిసే వారి గత చరిత్ర, వారి కదలికలపై ఆరా తీసేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.   ఈ పద్దతిని మొదటగా […]

Baahubali: Inching Towards Rs 100 Cr in Telugu States

baahubali151437975861

Baahubali that has been breaking records everywhere is now close to cross Rs 100 Crores in the two states – Andhra Pradesh and Telangana. At the end of the third weekend, Baahubali has collected Rs 93 crores (share) in the two Telugu states. By the end of this week, it will touch the magical figure. The […]

The Suresh Way: Bifurcation, Mini Theatres & Small Films

1437720579-1601

Much before taking the charge as the President of Telugu Film Chamber of Commerce, ace producer and distributor Suresh Babu spoke upright about the things many small producers and his opponents are making a big issue of. The way he unfurled each single aspect, majorly about the controversies, is really stunning. Suresh Babu stated that […]

‘చంద్రబాబూ! నోరు అదుపులో పెట్టుకో, డికె అరుణలా గూండాలంకాదు’

23-1437640028-babu-432

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు గురువారం నిప్పులు చెరిగారు. అసెంబ్లీని చంద్రబాబు తాత కట్టారా అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా చంద్రబాబు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బల్బు కూడా వెలగనప్పుడే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి జరిగిందని తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీ భవనం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. అసెంబ్లీని వాళ్ల తాత కట్టించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ […]

మాకు నిద్ర లేచే అలవాటును మీరు నేర్పారా…? పిచ్చిపిచ్చిగా ఉందా..! బాబుపై కేసీఆర్ సీరియస్

1405575755-1187

హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేపే అలవాటును నేర్పింది ఎన్టీయారే అని ఆంధ్రా సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యంమత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని సలహాఇచ్చారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అధికారికంగా బుధవారం రవీంద్ర భారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.   ‘‘హైదరాబాద్‌ జనం లేటుగా […]

Random Gallery

nayanatara12 oosaravelli1 panja23 tapsee-in-mogudu-8 actress-hot-calender-shoot hot-celebs-at-nbc-awards-photos-1461 charmi-stills-in-prema-oka-maikam-6 11 10

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in