Posts tagged as: telangana

‘జనసేన’ మరో ‘ప్రజారాజ్యం’ అవుతుందా..?

janasena-prajarayam

జనసేన… తెలంగాణలో రాజకీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీగా జనసేన అవతరించిన తరువాత జనసేనుడు మొదటిసారి చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబుతో మొన్న విజయవాడలో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాబు పాలనపై విమర్శలు చేసేందుకు పవన్ సాహసించలేదు. రాజధాని రైతుల భూముల విషయంలో భూసేకరణ విధానంలో కాకుండా.. భూసమీకరణ పద్దతి ద్వారానే భూములు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక […]

పవన్ ..ఎన్టీఆర్ ఇద్దరు తెలంగాణ మీదనే దృష్టిపెట్టారా..?

FotorCreated

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలో పూర్తిస్తాయి రాజకీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే, త్వరలోనే తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటినుంచే అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా.. గ్రేటర్ లో బిజేపి… టిడిపి పాగా వేయాలని చూస్తున్నది. ఇక ఇప్పుడు జనసేన పార్టీ కూడా రాజకీయ పార్టీగా అవతరించడంతో గ్రేటర్ లో జనసేన కూడా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇందులో […]

మధుప్రియ మామూలు ఆడపిల్లేనట..!

madhu-01

వర్థమాన గాయని మధుప్రియ ప్రేమ పెళ్లి వ్యవహారాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాలం తెలంగాణ ఆడబిడ్డగా తమ సొంత చెల్లిలా భావించామని, తమ అభిమానంపై మధుప్రియ బురదచల్లిందని వాపోతున్నారు. తన పాటతో ఎన్నో సందేశాలిచ్చిన మధుప్రియ పాటలన్నీ వట్టివేనని తేలిపోయిందంటున్నాడు ఆమెను చెల్లిగా భావించిన వీరాభిమాని. 18ఏళ్లు పెంచిన అమ్మానాన్నలను వదిలి పెట్టి, మధు ప్రియ అందరులాంటి ఆడపిల్లలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సెలెబ్రెటీని పెళ్లాడానని శ్రీకాంత్ చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదని, ఈ పెళ్లితో […]

ఇంతపబ్లిగ్గా ఆన్సర్ చేయాలా..?

Ratan-01

ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ ప్రారంభోత్సం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ హబ్ భవనం అందర్నీ ఆకట్టుకుంది. టీ హబ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అన్నారు.సృజనాత్మకంగా ఆలోచించాలని మాత్రమే తాను విద్యార్థులకు ఇచ్చే సందేశమన్నారు. వయసుతో సంబంధం లేకుండా వినూత్నంగా ఆలోచించాలని […]

మధుప్రియ రిసెప్షన్‌కి సీఎం కేసీఆర్..!

reseption-01

  సింగర్ మధుప్రియ ఎట్టకేలకు కోరుకున్న ప్రియుడు శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకుంది. ఈ కార్యక్రమానికి కొంతమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. మ్యారేజ్ పూర్తి కావడంతో రిసెప్షన్‌‌ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖులను నూతన దంపతులు రిసెప్షన్‌‌కు ఆహ్వానించారు.

రాజకీయ పార్టీగా జనసేన..!

janasena-01

రాజకీయ పార్టీగా జనసేన ఆవిర్భవించింది. తన పార్టీని రిజిస్ర్టేషన్ చేయాలని పవన్‌కల్యాణ్ తెలంగాణ ఈసీని కోరిన నేపథ్యంలో ఇందుకు ఈసీ పచ్చజెండా ఊపింది. దీంతో తెలంగాణలో జనసేన హవా సాగనున్నట్లు కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీగా జనసేన కూడా పోటీకి దిగే అవకాశముందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. గతంలోనే పవన్‌కల్యాణ్ సూచన‌ప్రాయంగా ఈ అంశాన్ని ప్రకటించిన విషయాన్ని పార్టీలు గుర్తు చేస్తున్నాయి.

అమరావతికి వెళ్లకుండానే సరికొత్త రచ్చ రచ్చ..?

KCR-name-controversy-in-amaravathi-id2_1445428035

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించడంపై తెలుగుతమ్ముళ్లు ఓ వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే….  తెరపైకి మరో కొత్త వివాదం వచ్చింది. అమరావతి శిలాఫలకంపై కేసీఆర్ పేరు చేర్చడం, సరికొత్త రచ్చకు దారితీసినట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌ అమరావతి రావడం తాము వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్రం విడిపోవడానికి కారణమైన ఆయన పేరును శిలాఫలకంపై ఎలా చేరుస్తారంటూ కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.దీంతో నేతలు ఎడమొఖం పెడమొఖంగా ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ […]

అయ్యా..నా పాట వినండి..!!

kc2

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై ఓ యువకుడు సెటైరికల్‌గా పాడిన పాట వాట్సప్, ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ తర్వాత నీరుగారి పోయాయంటూ ఆ పాటలో దుయ్యబట్టాడు.తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ పక్కనపెట్టేశారని, హామీల అమల్లో విఫలమయ్యారని ఆరోపించాడు. మహిళలకు క్యాబినెట్‌‌లో చోటు కల్పించలేదని ఆక్రోశం వెళ్లగక్కాడు. కేసీఆర్ ఇలాగే కంటిన్యూ అయితే ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించాడు. రాజారవి అనే ఈ […]

రాముడితో దోస్తీ..చంద్రుడిపై కుస్తీ..?

FotorCreated

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తనదైనశైలిలో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు రైతు ఆత్మహత్యలను ప్రొత్సహించేలా ఉన్నాయని ఆయన, హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. స్వామినాథన్ కమిటీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోదండరాం ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక తరుపున కోదండరాం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై వారం రోజుల క్రితమే వ్యవసాయ జనచైతన్య వేదిక కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు […]

తెలంగాణలో బంద్.. కొన్నిచోట్ల ఉద్రిక్తత..!!

FotorCreated

రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తు్న్న తీరును నిరసిస్తూ విపక్షాలు ఒకే తాటిమీదకు వచ్చాయి. రైతుల సమస్యలపై సర్కార్‌కు చిత్తశుద్ది లేదని ఆరోపిస్తూ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చాయి. రుణమాఫీకి ఏక మొత్తంలో నిధుల విడుదల, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలన్నది ఆయా పార్టీల ప్రధాన డిమాండ్. రాజధానితోపాటు అన్ని జిల్లాల్లోనూ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకురాలేదు. బంద్ సందర్భంగా తెల్లవారకముందే రోడ్డుపైకి […]

Recently Added

Random Gallery

mogudu-stills17 mogudu-stills27 panja33 player-movie-stills11 Hari Priya Sexy Pics Teluguwala trisha-galatta-magazine-photo-shoot-4 tapsee-in-shadow-hot-photos_10 hari-priya-hot-photo-shoot-pics-1322 4

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in