Posts tagged as: samantha

అయిదేళ్లుగా ట్యాక్స్ ఎగేసిన సెలబ్రేటిస్…!!

images (3)

తమిళ సెలబ్రిటీల ఇళ్ళపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో షాకింగ్ నిజాలు తెలిశాయి. హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్ళమీద జరిపిన రెయిడ్స్ లో వీళ్ళంతా మొత్తం దాదాపు రూ.25 కోట్ల వరకు పన్ను చెల్లించకుండా ఎగవేసినట్టు తెలిసింది. ఈ దాడుల్లో ఐటీ అధికారులు  రూ.4 కోట్ల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. వీళ్ళతో బాటు ప్రొడ్యూసర్లు, ఫైనాన్షియర్లతో  సహా సుమారు 10 మంది ఇళ్ళు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు, సోదాలు నిర్వహించినట్టు సీనియర్ […]

సమంత ఆమె, తల్లిదండ్రులను వదిలేసిందా..?లేక….

FotorCreated

  హాట్ బ్యూటీ.. లీడింగ్ యాక్ట్రస్ సమంత అమ్మానాన్నలను పట్టించుకోవడంలేదా..మొత్తంగా ఆమె, తల్లిదండ్రులను వదిలేసిందా.! అనే ఊహాగానాలు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో మొదలయ్యాయి. సడన్‌గా ఏంటీ వార్త అనుకుంటే, ఇటీవల సమంత వాళ్లింట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగానే ఈ అంశం వెలుగుచూసింది. ఆదాయ లెక్కలుకట్టేందుకు ఐటీ అధికారులు సమంత ఇంటికి వెళ్లినప్పుడు ఆమె తల్లిదండ్రులన్న మాటలే దీనికి కారణం.సమంత అసలు ఇంటికే రావడం మానేసిందని, ఆమె వస్తువులేమీ ఇక్కడ లేవని ఈ […]

పవన్ అభిమానులు పై గౌరవంలేదన్న కాంట్రవర్షియల్ డైరెక్టర్….?

FotorCreated

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లోకి వచ్చేశాడు. ఈసారి పవన్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేశాడు. ట్విట్టర్‌లో కంటిన్యూగా ట్వీట్ చేస్తూ తేనెతుట్టెను కదిపాడు. ప్రిన్స్ మహేష్‌బాబుకు 15 లక్షల మంది అభిమానులుండగా, పవన్‌కు కేవలం 6 లక్షల మంది మాత్రమే వుండడమేంటని ప్రశ్నించాడు. ఒకవేళ పవన్ కాస్త లేటుగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడనుకుంటే, ఓ సూపర్‌స్టార్ ఫ్యాన్స్ తక్కువ కాలంలోనే అమాంతంగా పెరగాలన్నాడు.చివరకు హీరోయిన్ సమంతకు కూడా 10 లక్షల ఫాలోవర్స్ వున్న విషయాన్ని […]

కోలివుడ్ సెలబ్రిటీ ఇళ్ళపై ఐటి అధికారుల సోదాలు…

images (21)

చెన్నైలోని కోలివుడ్ సెలబ్రిటీ ఇళ్ళపై ఐటి అధికారులు ఈ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. పులి హీరో విజయ్, అలాగే హీరోయిన్లు సమంత, నయనతార తదితర ఇళ్ళపై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటి అధికారులు నిర్వహిస్తున్న ఈ దాడులు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా బ్లాక్ మనీ ఏమైనా ఉన్నదా, ఆదాయానికి మించి ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపైనే ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇక, చెన్నైలోనే కాకుండా.. […]

ర్యాంప్‌‌వాక్‌‌లోసమంత జిగేల్….

samantha-02

టాలీవుడ్, కోలీవుడ్ బ్యూటీ సమంత తళుక్కున మెరిసింది. తోటి మోడల్స్ తో కలిసి వయ్యారంగా ర్యాంప్‌‌వాక్ చేసింది. సినిమా షూటింగుల్లో ఏమాత్రం రెస్ట్ దొరికినా ఇలా ఫ్యాషన్ షో లలో ఈ అమ్మడు సందడి చేస్తుంది. ఈ ఫ్యాషన్ షో ఎక్కడ జరిగిందన్నది అప్రస్తుతం. సమంత రూటే వేరని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మనిషన్నాక ఇలాంటి కళాపోషణ ఉండాల్సిందే అంటున్నారు.

చుల్ బులి సమంత వెంకటేష్ కూతురుగా…

ven

మనం సినిమాలో అక్కినేని నాగార్జునకు తల్లిగా నటించిన చుల్ బులి సమంతకు మరో గొప్ప అవకాశం వచ్చింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పీకూ సినిమా తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సన్నహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ పాత్రలో వెంకటేష్ నటించనుండగా, వెంకటేష్ కూతురు పాత్రలో సమంత నటించనున్నది. బాలీవుడ్లో దీపిక నటించిన పాత్రకి తెలుగులో సమంత మాత్రమే న్యాయం చేయగలదని నిర్మాత సురేష్ బాబు ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. […]

రానాతో సమంత.. భలే ఉందే!!

Rana-And-Samantha-In-Bangalore-Days-Remake-1442053658-1637

సమంత ఈ రోజు ట్విట్టర్ లో ఓ చిత్రమైన ఫొటో పోస్ట్ చేసింది. అందులో ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు. వాళ్లు ముందుకు నడుస్తుండగా వెనుక నుంచి తీసిన ఫొటో అది. పొడవుగా బలంగా భారీగా ఉన్న ఆ అబ్బాయి మీదికి పొట్టిగా – నాజూగ్గా ఉన్న అమ్మాయి వాలిపోతూ ముచ్చట్లు చెబుతూ సాగిపోతోంది. దానికి ‘‘ప్రేమ అన్ని షేపుల్లో సైజుల్లోనూ ఉంటుంది’’ అంటూ కామెంట్ పెట్టింది సమంత. దీనికి ‘బెంగళూరుడు డేస్ రీమేక్’ అనే ట్యాగ్ […]

సమంతకు ఎసరు పెడుతుందా? ఎంటి?

Trivikram-01

టాలీవుడ్‌కి కేరళ నుంచి ఓ న్యూగాళ్ ఇంపోర్ట్ అయ్యింది. త్రివిక్రమ్- నితిన్ న్యూప్రాజెక్ట్‌లో సమంతకు తోడుగా అనుపమ పరమేశ్వరన్ అనే బ్యూటీని ఓకే చేసినట్టు టాక్. ఇంతకీ అనుపమ ఎవరు? మోలీవుడ్‌లో హిట్టయిన ‘ప్రేమమ్’ సినిమాలో కీ రోల్ చేసింది. ఆ సినిమాని తెలుగులో ‘అ…ఆ’ టైటిల్‌తో త్రివిక్రమ్ రీమేక్ చేస్తున్నాడు. తెలుగులోనూ అదే క్యారెక్టర్‌లో ఈమె కనిపించనుందట. ఇటీవల హైదరాబాద్‌‌లో జరిగిన స్క్రీన్ టెస్ట్‌కు అనుపమ రావడం, డైరెక్టర్ ఓకే చేయడం కూడా జరిగిపోయింది. త్రివిక్రమ్ […]

స్టార్ తిరిగింది సమంతకు….?

FotorCreated

టాలీవుడ్‌లో సమంతకు స్టార్ తిరిగినట్టుంది. త్వరలో టాప్ బ్యానర్స్‌లో హల్‌చల్ చేసేందుకు షురూ అయ్యింది. నితిన్‌తో కలిసి త్రివిక్రమ్ చేయబోతున్న మూవీ మ్యాజిక్‌లో లీడ్ రోల్‌‌ ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా వివరాలతో ఓ స్టేట్‌మెంట్ రానుందట. సెప్టెంబర్ మూడోవారంలో ‘బ్రహ్మోత్సవం’ టీమ్‌లో చెన్నై బ్యూటీ బిజీ అవుతుందట. ఇందులో మహేష్‌బాబు-కాజల్- ప్రణీతలతో హంగామా చేయనుంది ఈ అమ్మడు. చాలా‌గ్యాప్ తర్వాత షూట్‌కు అటెండ్ అవుతున్న సమంత, ప్రజెంట్ తమిళ మూవీస్‌లో బిజీగా వుంది. ఆ మూవీస్ షూటింగ్ […]

Samantha Opposite Pawan Again?

images

Is Samantha doing opposite to Power Star Pawan Kalyan again after ‘Atharintiki Daredi’? As per speculations the answer is ‘yes’. Until a couple of days ago, it was buzzed that Anisha Ambrose would be doing the female lead of ‘Sardaar Gabbar Singh’. However, the makers turned down those gossips. Later, it was heard that top […]

Recently Added

Random Gallery

ayisha-takia09 rajjana nisha-agrawal-8 amani-9 asin-hot-maxim-photoshoot-5 tapsee-in-mogudu-3 namitha-item-song-hot-photos_18_0 balupu-movie-audio-released-posters 6

Mirapa Monthly Archives

Photo Gallery

Log in