Posts tagged as: ram gopal varma

మెగాస్టార్ ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టే నేను మొరిగాను..?

01-varma

చిరంజీవి ఒక ఏనుగు నేనొక రోడ్డుమీద కుక్కని.. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టే నేను మొరిగాను అంటున్నాడు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అయితే, అది అభిమానంతో మొరిగానా, వండర్ తో మొరిగానా, కోపమొచ్చిమొరిగానా అనేది అర్థం చేసుకోవాలన్నారు. తాను చేసిన ట్వీట్స్ లోని ఎక్స్ ప్రెషన్ ఏంటన్నది చిరంజీవిగారికి తెలుసునని అందుకే తననెప్పుడు ఆయన వాటిమీద ప్రశ్నించలేదని చెప్పారు.ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మెగాస్టార్ చింరంజీవి, పవన్ కళ్యాణ్ మీద ఇచ్చిన […]

పవన్ స్టార్ మార్క్ పబ్లిసిటీ..!

0102-pawan-mark

పబ్లిసిటీ…ఇది సినిమావాళ్ల యాక్టివిటీ…అంటూ సెలవిచ్చాడు ఓ సినిమాలో కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇదే స్ట్రేటజీని పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలోఅవుతున్నాడా..పవర్ స్టార్ వేస్తున్న డ్రెస్సులు..తీసుకుంటున్న స్టెప్పులు ఇందులో భాగమేనా అనే డిస్కషన్స్ మొదలైపోయాయి. చివరికి.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును పవన్ కలవడం వెనుక కూడా ఇదే దాగుందా అని ప్రశ్నిస్తున్నారు కొందరు.  తన రాబోయే మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ను ప్రమోట్ చేసుకునేందుకే పవన్ కళ్యాణ్ రకరకాల డ్రెస్సులతో దర్శనాలిస్తున్నాడని అంటున్నారు. ఇటీవల […]

సైలెంట్‌‌‌గా సైలెంట్ మూవీ..?

Varma-013

క్రియేటివ్ డైరెక్టర్ రామ్‌‌గోపాల్ వర్మ సైలెంట్ గా ఓ మూకీ (సైలెంట్) చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడట.. ఇందుకు యువనటుడు రాజ్ తరుణ్‌‌ను సెలెక్ట్ చేసుకున్నానని అంటున్నాడు. సినిమాల్లో సౌండ్ మాదిరే నిశ్శబ్దం (సైలెన్స్) కూడా ఎఫెక్టివ్‌‌గా పని చేస్తుందని, ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందని తాను భావిస్తున్నాడు. ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం నిశ్శబ్ద చిత్రం వచ్చింది.1987 ప్రాంతంలో కమల్ హాసన్ పుష్పక విమానం సినిమా ఎంత క్రేజ్ సృష్టించిందో అందరికీ తెలుసు..అలాగే అంతకుముందు ఎన్నో నిశ్శబ్ద […]

దెయ్యం వర్మకు శవయాత్ర ..!!

varma-02

దర్శకుడు రాంగోపాల్ వర్మ – మెగా ఫ్యాన్స్ మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. పవన్ ఫ్యాన్స్ కు ఇంగ్లీష్ రాదా అంటూ మొదలెట్టిన వర్మ, వరుస ట్వీట్లతో పవన్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు.దీంతో మండిపోయిన పవన్ ఫ్యాన్స్ వర్మ ఫోటోకి దండేసి నివాళులర్పించేశారు. పవన్ వీరాభిమాని బండ్లగణేష్ మరో ముందడుగేసి ఆకాశంపై ఉమ్మేస్తే అంటూ.. వర్మపై మండిపడ్డాడు.అయితే, అంతటితో ఆగని వర్మ, బ్రూస్ లీ సినిమా సాక్షిగా మెగాఫ్యాన్స్ మీద ట్విట్టర్లో దండెత్తారు. దీంతో […]

వర్మ వీరప్పన్..వాహ్

rgv2 (1)

కాం ట్రోవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్-2 మూవీ ట్రైలర్ ను ఆదివారం రాత్రి రిలీజ్ చేశాడు. 2004 అక్టోబర్ 18 నాడే వీరప్పన్ మరణించాడని, అందువల్ల ఇదే తేదీన ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నానని తన ట్విటర్ లో పేర్కొన్నాడు. తెలుగు, తమిళ్, కన్నడ ట్రైలర్స్ అంటూ సెపరేట్ గా ట్వీట్ చేశాడు.ఇక మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసిన అపూర్వ సన్నివేశాన్ని వర్మ తెగ […]

Why Rajamouli Follows These Two..?

download (6)

Whatever celebrates do on the internet is always something that will inspire many fans and influence some thinkers, while few followers will get hurt. We have this interesting discussion going on about Director giant SS Rajamouli. The Baahubali Maker follows a little about dozen celebrities on his twitter page. Among them their are three acclaimed […]

వర్మ మీదికి దండెత్తిన బండ్ల గణేష్..!!

FotorCreated

ఓవైపు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తిడుతూనే.. తనకు మించిన పవన్ ఫ్యాన్ ఇంకెవ్వరూ లేరని చెప్పుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. మరి పవన్ కు తాను అభిమానిని కాదు భక్తుణ్ని అని చెప్పుకునే బండ్ల గణేష్ ఊరుకుంటాడా? ఊరుకోలేదు. వర్మ మీదికి దండెత్తి వచ్చేశాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తిట్టిపోస్తూ వాళ్ల మీద సెటైర్లు వేస్తూ ఉడికిస్తున్న వర్మకు ట్విట్టర్లో తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశాడు బండ్ల. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య వార్ […]

రాంగోపాల్‌వర్మ మరోమారు ప్రేక్షకులపై ‘ఎటాక్’..!!

rgvAttack

  రాంగోపాల్‌వర్మ తన సహజ మార్క్ చిత్రీకరణతో మరోమారు ప్రేక్షకులపై ‘ఎటాక్’ చేసేందుకు సిద్ధమైయ్యాడు. ఈసారి తన ఆయుధంగా మంచు మనోజ్‌ను వాడుకున్నాడు. వడ్డె నవీన్, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, నర్సింగ్ యాదవ్, అభిమన్యసింగ్‌లు ప్రధాన పాత్రధారులుగా నటించారు. నటి సురభి తన అందాల నటనతో సినీ అభిమానులకు మత్తెక్కించనుంది. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘ఎటాక్’ చిత్రానికి రవిశంకర్ సంగీతాన్ని సమకూర్చారు. చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

‘పులి’ మూవీ మీద రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్ …!!!

FotorCreated

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘పులి’ మూవీ మీద రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్ చేశాడు. ఇప్పుడే ‘పులి’ మూవీ చూశానని, అసలు ఈ సినిమాని శ్రీదేవి ఎలా ఎంచుకుందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.  శ్రీదేవి ఫ్యాన్ గా తాను చాలా బాధపడుతున్నాని చెప్పుకొచ్చాడు.  ఎవరో ఆమెకు తప్పుడు సలహా ఇచ్చారని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.  అయితే, ‘పులి’ సినిమా చూసిన వెంటనే ఈ ట్వీట్ చేసిన వర్మ, కాసేపటికే తన ట్వీట్ ను డిలీట్ […]

వర్మ ‘బ్రూస్ లీ’ ట్రైలర్ తో రంగంలోకి దిగేశాడు..

Untitled-20003

కొద్దిరోజులుగా చెర్రీ న్యూఫిల్మ్ ‘బ్రూస్ లీ’ హంగామా అంతాఇంతా కాదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు వర్మ రంగంలోకి దిగేశాడు. ఏకంగా అదే టైటిల్‌తో ఓ ట్రైలర్‌ని రిలీజ్ చేశాడు. బ్రూస్ లీ బేసిక్‌గా జంట్ థీమ్‌తో వస్తుందని ఆశిస్తే పొరపాటే! ఇది పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ కరాటే గాళ్ షోగా వర్మ తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.మరి షూటింగ్ ఎప్పుడు మొదలైందో తెలీదు? సడన్‌గా తన ట్విట్టర్‌లో మై న్యూఫిల్మ్ ‘బ్రూస్ లీ’ అంటూ బాంబు పేల్చాడు. అదే టైమ్‌లో […]

Recently Added

Random Gallery

hari-priya04 vijaykanthi-at-p-vasu-son-wedding-reception aish4 amani-3 hot-pics-of-parul-gulati-5 19 32 8 2

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in