Posts tagged as: ram charan

దత్తత తీసుకోమని మహేష్ ను కోరిన బాలీవుడ్ బ్యూటీ..!

FotorCreated

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే తన సినిమాల స్పీడును మరింత పెంచింది.2015 చివరిలో రెండు సినిమాలతో సందడి చేయనున్న దీపిక ఇటీవల పీకూ చిత్రం సాధించిన సక్సెస్ తో మంచి జోష్ లో ఉంది.ఇక దీపిక రణభీర్ కపూర్ తో నటించిన తమాషా చిత్రం నవంబర్ 27న విడుదల కానుండగా,సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన బాజీరావ్ మస్తానీ డిసెంబర్ 18 న విడుదల కానుంది.ఈ చిత్రంలో రణ్ వీర్ కు ప్రియిరాలిగా దీపిక నటించగా,ప్రియాంక చోప్రా […]

ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్ లైసెన్స్ అందుకోసమేనా..?

PRIME_charan

ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్ కోసం హీరో రామ్‌చరణ్‌, ఆయన వైఫ్ ఉపాసన ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ దంపతులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడంతో వాళ్ల నుంచి డిజిటల్‌ సంతకాలు, వేలి ముద్రలను ఆర్టీఏ అధికారులు తీసుకున్నారు. ఏడాదిపాటు కాలపరిమితి ఉండే ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జారీ చేయనున్నామని అధికారులు తెలిపారు.చెర్రీ రాకతో ఆర్టీఏ కార్యాలయంలో సందడి నెలకొంది. ఈ హీరోని చూసేందుకు చాలామంది అభిమానులు ఎగబడ్డారు. అంతేకాదు ఫొటోలు దిగేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు. […]

Ram Charan Spoiling Diwali Plans Too..!!

1445559924-1722

Despite getting a flop talk, “Bruce Lee” is giving good competition to all yesterday’s releases like Kanche, Raju gari Gadhi and Colombus, and that’s where the talk of star-power arises. Released on October 22nd, this Ram Charan film has showcased its impact on all Dasara releases.  If we have to say that Dasara got totally […]

అదంతా ఫాల్స్ న్యూస్..!

samantha-puri-cherry

చెర్రీ న్యూప్రాజెక్ట్‌లో తాను నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది చెన్నై బ్యూటీ సమంత. తమిళంలో హిట్టయిన ‘తన్ని ఒరువన్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే! సురేందర్‌రెడ్డి డైరెక్షన్ చేయనున్న ఈ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా సమంత ఓకే అయ్యిందంటూ వెబ్ మీడియాలో ఒకటే వార్తలు. ఈ వ్యవహారం కాస్త ఈమె చెవిలో పడింది. అందులో తాను నటించడంలేదని వివరణ ఇచ్చుకుంది. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో తనకు అర్ధంకాలేదంటూ తెలిపింది.మరోవైపు ‘బ్రూస్ లీ’ డిజాస్టర్ కావడంతో […]

సల్మాన్ కు చరణ్ వాయిస్..!

salman2

వాహ్.. మన హీరో రామ్ చరణ్ డబ్బింగ్ ఆర్టిస్టు గా కూడా మారుతున్నాడా..? ఎస్, మీరు విన్నది నిజమే. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి చరణ్ తన వాయిస్ ఇవ్వబోతున్నాడు. డబ్బింగ్ చెప్పనున్నాడు. తన తాజా చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో కు తన గొంతు ఇవ్వవలససిందిగా సల్మాన్  రిక్వెస్ట్ చేశాడట. దీంతో రామ్ చరణ్ మంగళవారం నుంచే ఇందుకు రెడీ అయ్యాడు. సల్మాన్ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది.రాజశ్రీ ఫిల్మ్ బ్యానర్ పై […]

హీరోయిన్ ను కాపాడాడా..? కొడుకును కాపాడాడా..?

images

బ్రూస్లీ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు చ‌ర‌ణ్ సినిమాల్లో మ‌గ‌ధీర‌కు మిన‌హా.. ఏ సినిమాకు మార్నింగ్ షో కే పాజిటివ్ టాక్ రాలేదు అది వేరే విష‌యం. కానీ బ్రూస్లీకి నెగిటివ్ టాక్ తో పాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇలాంటి నాసీరకం కథ కోస‌మా.. కోన‌వెంక‌ట్, గోపీమోహ‌న్ ను అంత క‌ష్ట‌ప‌డి శీనువైట్ల‌తో క‌లిపింది అంటూ రామ్ చ‌ర‌ణ్ పైనే సెటైర్లు వేస్తున్నారు చూసిన ప్రేక్ష‌కులు. సినిమా ఫ‌స్టాఫ్ వ‌ర‌కు బాగానే లాక్కొచ్చిన బ్రూస్లీ […]

వారి మధ్య మాటల్లేవ్..!!

download (3)

గత కొనెల్లుఆ టాలీవుడ్ పరిశ్రమలో టాప్ డైరెక్టర్, టాప్ రైటర్ మధ్య మాటల్లేవ్. వారిద్దరే శ్రీనువైట్ల-కోన వెంకట్. వారిద్దరి కాంబినేషన్లో పలు హిట్ సినిమాలు వచ్చాయి. కానీ కోన వెంకట్ కి తగిన స్థానం, గుర్తింపు శ్రీనువైట్ల ఇవ్వకప్వొఅదమ్ వలెనే ఆమధ్య వారిద్దరూ ఒకరిపై ఒకరు గొడవ పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా మీడియాలోనూ వారిద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకున్నారు. ఇంత పెద్ద గొడవ తర్వాత కోన వెంకట్, శ్రీనువైట్ల ఇక కలసి పనిచేయరేమో అని అనుకున్నారు. కానీ […]

లీకయిన వీడియోతో ముప్పు…?

chiru-in-bruce-lee-stills

‘బ్రూస్ లీ’లో మెగాస్టార్ కేమియో రోల్ ఆదరగొట్టేసింది. ఉన్నది కొద్ది సేపే అయినా ఆయన ఎంట్రన్స్ ఈ మూవీకే హైలైట్ అనే కామెంట్స్ వినిపించాయి. అయితే సినిమా రిలీజ్ తరువాత ఓ చిక్కొచ్చిపడింది. స్మార్ట్ ఫోన్‌లు, ఫేస్‌బుక్, ట్విటర్ వంటివి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ఈ రోజుల్లో మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?తమ హీరో పట్ల అభిమానానికి గుర్తుగా ‘బ్రూస్ లీ’లో మెగాస్టార్ నటించిన ఓ సీన్‌ని ఆప్యాయంగా ఫేస్‌బుక్‌కి ఎక్కించేశాడో ఫ్యాన్. ఇది వైరల్‌గా పాకిపోయింది. భారీ […]

బ్రహ్మి కామెడీ తుస్సుమందా..?

Brahmanandam-01

ఈ మధ్య స్టార్స్ సినిమాల్లో నటించే ఆవకాశాల్లేని కామెడీ కింగ్ బ్రహ్మానందం రోల్ ‘బ్రూస్ లీ’లో ఎలా వుంది? కీలకమైన టైమ్‌లో తన చేతుల్లోకి సినిమాని తెచ్చుకున్నాడా? లేక రొటీన్‌ కామెడీ చేశాడా? ఆడియన్స్ చెబుతున్న దాన్ని బట్టి అస్సలు బ్రహ్మానందం కామెడీ వర్కౌట్ కాలేదట. ఈయన బదులు జబర్దస్త్ టీమ్‌ బెటరని అంటున్నారు.కాకపోతే రొటీన్ కామెడీతో ఆడియన్స్‌కు విసుగు వచ్చిందని, బ్రహ్మి కోసం స్పెషల్‌గా క్యారెక్టర్ డిజైన్ చేస్తే బాగుండేదని మూవీ విశ్లేషకులు చెబుతున్నమాట. బాహుబలి, […]

చిరంజీవి లుక్ రిలీజ్..అదరహో..!

Chiru-01

చాలా గ్యాప్ తరువాత చిరంజీవి మేకప్  వేసుకున్న  చిరంజీవి ఎలా  ఉంటాడన్న ఫ్యాన్స్  సస్పెన్స్  వీడింది. తన  కొడుకు హీరోగా వస్తున్న బ్రూస్లీ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్న  చిరంజీవి లుక్  ట్విటర్ లో  హడావుడి చేస్తోంది. ఎన్నో ఏళ్ల  తరువాత మళ్లీ తమ  మెగాస్టార్ కి లుక్ ఏ మాత్రం తగ్గకుండా కనిపిస్తున్న ఫోటో చూసిన అభిమానలు సూపరెహే అంటున్నారు.

Recently Added

Random Gallery

piaa-bajpai06 nata21 ayisha-takia02 panja9 poonam-kaur2 slepping-baby-pictures-5 sandeep-khosla-25th-anniversary-pics1 celebs-at-dirty-picture-sucees-party_0 5

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in