Posts tagged as: politics

ఎన్నికల సమరంలో నిప్పులు కురిపిస్తున్న లాలూ..!!

images

లాలూ ప్రసాద్ యాదవ్.బీహార్ రాజకీయాల్లో ఒక బలమైన నేత.ఆయన ఏది చేసినా వింతగా,వితండవాదంగా ఉంటుంది.అపోజిషన్ నాయకులను విమర్శించడంలో దిట్ట.తాజాగా బిహార్ ఎన్నికల సందర్బంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పై విమర్శల వర్షం కురిపించారు.బిహార్ ను అభివృద్ధి చేస్తామని ధీమా ఉంటే స్కూటీలు, టీవీలు, ల్యాప్ టాప్స్ ఇస్తామంటూ బీజేపీ ఎందుకు ప్రచారం చేస్తోందంటూ ప్రధాని నరేంద్రమోదీని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం లాలు […]

హోదాకోసందేనికైనా తెగిస్తా..!!!

jagan2

ఎమ్మెల్యేలకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, కేసుల నుంచి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ.. అంటూ ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయి రాష్ట్ర పరువు మంటగలిపారని విమర్శించారు. కేసులనుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టుపెట్టి, పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారన్నారు.  ముఖ్యమంత్రిని చేస్తే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల్ని నమ్మకద్రోహం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహాదా ఇవ్వాలంటూ గుంటూరు లో […]

రోజాకు ఈమె స్టాపింగ్ పెడుతుందా?

Raasi-01

వైసీపీలో రోజా స్పీడ్‌కు నటి రాశి చెక్ పెట్టనుందా? ఈ తరహా రూమార్స్ సోషల్ మీడియాలో షురూ అయ్యాయి. వున్నట్లుండి రోజాకు రాశి చెక్ పెట్టడం ఏంటి? మ్యారేజ్ తర్వాత వెండితెరకు దూరంగావున్న రాశి, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తోందా? వైసీపీలో ఈమె జాయిన్ కాబోతోందా? వైసీపీ అధినేత జగన్‌తో రాశి ఫ్యామిలీ శనివారం సమావేశమైంది. రాశి దంపతులు లోటప్‌పాండ్‌కు వచ్చి జగన్‌ని కలిశారు.తమ కూతురు బర్త్ డే సందర్భంగా బెస్సింగ్స్ కోసం వచ్చామన్నది రాశి ఫ్యామిలీ చెప్పినట్టుగా […]

అనంతపురం లో బాలయ్య హంగామా.. భారీ సంఖ్యలో జనం!

balakrishna1-700x350

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా అనంతపురం పట్టణంలో సందడి చేశారు. కాగా, అనంతపురం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా గౌస్ మోహినుద్దీన్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. దీంతో బాలకృష్ణ అనంతపురం పట్టణానికి వచ్చారని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరి ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఈ నేపధ్యంలో అక్కడ సందడి నెలకొంది. ప్రస్తుతం […]

ఈ ముగ్గుర్నీకలగలిపిన ‘ఒకే ఒక్కడు’!

three2

కేసీఆర్, చంద్రబాబు, జగన్ తెలుగు రాజకీయాల్లో ఈ ముగ్గురే హాట్ స్టార్స్! వీళ్ల మీద ఏ చిన్న వార్తొచ్చినా సంచలనం కిందే లెక్క. ఈ త్రిమూర్తుల్ని వాడుకుంటూ వాళ్ల వాయిస్‌లతో ప్రయోగాలు చేస్తూ లేటెస్ట్‌గా ఒక వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. వీరి హావభావాల్ని ఇమిటేట్ చేస్తూ కాసింత స్పైస్ కూడా కలుపుకుని ఈ వీడియో నెటిజన్లను తెగ ఎంటర్‌టైన్ చేస్తోంది

గుర్రాలెవరో..గాడిదలెవరో..?

FotorCreated

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏపీ అసెంబ్లీ  కౌన్సిల్ సమావేశాల్లో ఆయన చేసిన కామెంట్స్ పై ప్రతిపక్ష పార్టీనేతలు మండిపడుతున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ సందర్భంగా జరిగిన చర్చలో రావెల, గుర్రాలెవరో..గాడిదలెవరో తేలాలిగా అంటూ మాట్లాడారు.విద్యార్థుల పట్ల మంత్రి ఇలా మాట్లాడటమేంటని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, శాసనసభ సమావేశాల్లో మరో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్షనేత […]

ప్రజాగాయకుడు పాలిటిక్స్‌‌లోకి వస్తే ?

gaddr-23

త్వరలోఉపఎన్నిక జరగబోతున్న వరంగల్ లోక్‌‌సభ నియోజకవర్గం గురించి పొలిటికల్ సర్కిల్స్ లో ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ స్థానాన్ని   ఎలాగైనా గెలిచి తెలంగాణాలో  పార్టీకి కొత్త పవర్ తేవాలని కాంగ్రెస్  వ్యూహాలు సిధ్దం చేసుకుంటోంది.  అందుకు వరంగల్  ఎస్ సి రిజర్వ్ డ్  స్థానం నుంచి  లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్  ను  బరిలోకి దింపితే గెలుపు తేలికవుతుందని భావిస్తోంది.  మరో వైపు లెఫ్ట్ పార్టీలు  సైతం  ఇదే లోక్ సభ నియోజక వర్గాన్ని తమ […]

పవన్ కు తప్పిన ప్రమాదం..?

FotorCreated

ఏపీ రాజధాని ప్రాంత రైతుల గోడు వినేందుకు వెళ్లిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు చిన్న ప్రమాదం తప్పింది. రైతులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పైకి రాయి విసిరాడు. ఐతే అది నేరుగా పవన్‌ను తాకకపోవడంతో ప్రమాదం తప్పింది. ఏపీ రాజధాని ప్రాంత రైతుల గోడు వినేందుకు వెళ్లిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు చిన్న ప్రమాదం తప్పింది. రైతులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పైకి రాయి విసిరాడు. ఐతే అది నేరుగా పవన్‌ను తాకకపోవడంతో ప్రమాదం తప్పింది.

తమహోదాపై క్లారిటీ ఆగస్టు తర్వాతే…

Cm-chandrababu-responce-on-ap-special-status-stir-id1_1439388869

ప్రత్యేకహోదాపై రోజురోజుకూ ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశంపై స్పందించారు. విపక్షాలపై ఆయన విరుచుకు పడుతూనే, చరిత్ర లేని పార్టీ కూడా తమపై ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుత సమస్యలకు కాంగ్రెస్సే ముమ్మాటికీ కారణమన్నారు. ప్రజా సమస్యలను టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, పరిష్కరించాల్సి సమస్యలు చాలానే వున్నాయని వివరించారు.చట్టంలోవున్నవే కాకుండా పొరుగురాష్ర్టాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీకి ప్రొత్సాహం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. హోదా విషయంలో ప్రధాని […]

యనమల చూపంతా ఢిల్లీ వైపే!….

01-yanamala

ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీకి వెళ్లాలనే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది. ఇందులో కొత్తేమీలేదు.. కాకపోతే పార్లమెంటులో అడుగుపెట్టాలన్నది తన జీవిత ఆశయమని ఆయన చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడే ఆపనిలో ఆయన వున్నట్లు తెలుస్తోంది. మరో నాలుగైదు నెలల్లో రాజ్యసభకు ఎన్నికలొస్తున్నాయి. అందులో ఏపీకి చెందిన సీటు ఒకటి ఖాళీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కి్ల్స్‌లో వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు యనమలకు కాలం కలిసొస్తే కేంద్రమంత్రి […]

Recently Added

Random Gallery

image2jpg miley-na-miley-hum-diwali-celebrations-pic-3 anushka-sharma-in-bikni-3 12 21 12 3 10 5

Mirapa Monthly Archives

Photo Gallery

Log in