Posts tagged as: ntr

ఎన్టీఆర్ పై సుకుమార్ క‌సి తీర్చుకుంటున్న‌ట్లు అనిపిస్తుంది..?

pallibatani9078ntr-nannaku-prematho-sankranthi-release

నిజంగా.. సంక్రాంతి పండ‌క్కి ఎన్టీఆర్ వ‌స్తాడా..? అస‌లు రాగ‌ల‌డా..? ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నాన్న‌కు ప్రేమ‌తో పండ‌గ బ‌రిలో దిగ‌డం దాదాపు అసాధ్యంగా క‌నిపిస్తుంది. నోటిమాట‌గా చెప్ప‌డం ఒకెత్తు.. దాన్ని ప్రాక్టిక‌ల్ గా చేసి చూపించ‌డం మ‌రో ఎత్తు. నాన్న‌కు ప్రేమ‌తో టీం మొద‌టి ప‌ని చేసారు.. ఇప్పుడు అస‌లైన రెండో ప‌నిలో బిజీగా ఉన్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. నాన్న‌కు ప్రేమ‌తో షూటింగ్ ఇంకా చాలా బాకీ ఉందట. కానీ టైమ్ మాత్రం చాలా త‌క్కువ‌గా ఉంది. ఎప్పుడో […]

ఇద్ద‌రు బాబాయ్ ల‌తో అబ్బాయ్ పోటీ..!

FotorCreated

చూస్తుండ‌గానే మ‌రో నెల గ‌డిచిపోయింది. స‌రిగ్గా మ‌రో 40 రోజుల్లో సంక్రాంతి పండ‌గ రానుంది. ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు హీరోలు పొంగ‌ల్ బెర్త్ ను క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నారు. వాళ్లే నాగార్జున‌, ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌. ముద్దుగా బాబాయ్ అని పిలిచే నాగార్జున ఓ వైపు.. సొంత బాబాయ్ బాల‌కృష్ణ మ‌రోవైపు.. ఇద్ద‌రు బాబాయ్ ల మ‌ధ్య నలిగిపోతున్నాడు అబ్బాయి. కానీ ఏం చేస్తాం.. సంక్రాంతి అంటేనే మంచి పండ‌గ సీజ‌న్. బంధాలు, బంధుత్వాలంటూ వెన‌క్కి వెళ్తే నిర్మాత న‌ష్ట‌పోతాడు. అందుకే […]

జనవరి 8 లేదా 13..?

ntr1448355745

నాన్నకు ప్రేమతో విడుదల విషయంలో ఇటు నిర్మాత భోగవిల్లి ప్రసాద్, అటు హీరో ఎన్టీఆర్ చాలా పట్టుదలతో వున్నారు. ఎలాగైనా సంక్రాంతికి తేవాలని కిందా మీదా అవుతున్నారు. జనవరి 8 కి విడుదల చేద్దామని ఎన్టీఆర్ అంటున్నాడట. కానీ 13కు విడుదల చేయాలని నిర్మాత ప్రసాద్ సంకల్పంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉప్పల్ కు సమీంపంలోని భారీ విలన్ డెన్ సెట్ లో జరుగుతోంది. ఈరోజు, రేపు కూడా విలన్ మీద కొన్ని సన్నివేశాలు […]

కొరటాల శివ సినిమాలో ‘ఎన్టీఆర్’ తో నటించనున్న ‘మోహన్ లాల్’..!

ntr-mohanlal

  ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒక సినిమాలో హీరో కి ఎంత ప్రాముఖ్యతిస్తున్నారో అలాగే ప్రధాన పాత్రల్లో హీరోతో పాటు నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన దర్శకులు. ఈ అలవాటు కేవలం దర్శకులదే కాదండోయ్ మన హీరోలు కూడా తమతో పాటు కధలో ప్రధాన పాత్రలు చేసే వాళ్ళు పెద్ద నటులైతే బాగుంటుందని భావిస్తున్నారు. మొన్నటి వరకూ తెలుగులో విజయవంతమైన పెద్ద చిత్రాల్లో శ్రీహరి కొన్ని […]

యంగ్ యమ ఎన్టీఆర్ సరసన పరిణీతి..?

Parineeti-Chopra-For-NTR-IN-Koratala-siva-Movie-1446006465-16

యంగ్ యమ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే సినిమాకి సన్నాహాలు సాగుతున్నాయి. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే ఠెంకాయ కార్యక్రమం పూర్తయింది. ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారు. అయితే అంతకంటే ముందే ఎన్టీఆర్ సరసన కథానాయికలు ఎవరు? అన్న చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ సరసన ఈసారి […]

ఆ ప్రముఖ నటుడు హరికృష్ణేనా..?

NTR-Share-Screen-With-Harikrishna-For-Koratala-Siva-Movie-1445920985-1973

ఎన్టీఆర్ కోసం ఆయన తండ్రి హరికృష్ణ మరోసారి మేకప్ వేసుకోబోతున్నాడా?  కొరటాల శివ చెబుతున్న ఆ ప్రముఖ నటుడు హరికృష్ణేనా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించనున్న ఓ కొత్త సినిమా ఇటీవలే మొదలైంది. అందులో ఎన్టీఆర్ తో పాటు ఓ ప్రముఖ నటుడు నటించబోతున్నాడని ఆ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని దర్శకుడు కొరటాల  వెల్లడించాడు. ఆ ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అని తాజాగా ఫిల్మ్ నగర్ […]

జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్..?

janatha-garage-launched-1

  జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ ఆదివారం లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్‌తో బాటు పాల్గొన్నాడు. జూనియర్ భార్య లక్ష్మీ ప్రణతి, సోదరుడు కళ్యాణ్ రామ్, కొరటాల కూడా హాజరయ్యారు. వీవీ.వినాయక్ క్లాప్ కొట్టారు.ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పూర్తి కాగానే జనతా గ్యారేజ్ షూటింగ్ ప్రారంభమవుతుందట.. ఈ మూవీ వచ్చే ఏడాది […]

జూనియర్ తో శ్రీదేవి కూతురు..?

ntr-jahnai

నాన్నకు ప్రేమతో సినిమా దాదాపు పూర్తయి విడుదలకు సిద్దమవుతుంది. ఇక జూనియర్ తరువాతి సినిమా కొరటాల శివతో చేయనున్నాడు. ఆదివారం ఉదయం ముహూర్తం ఫిక్స్ చేసి సినిమాను కూడా ప్రారంబించారు. కానీ ఈ సినిమాలో జూనియర్ సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారన్నది తెలియలేదు. చిత్ర యూనిట్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఒక కొత్త అమ్మాయిన జూనియర్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అటు శ్రీదేవి తన కూతురు జాహ్నవి […]

జూనియర్ న్యూప్రాజెక్ట్ డీటేల్స్..!

junior-ntr-koratala-siva-mo

‘నాన్నకు ప్రేమతో’ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ న్యూఫిల్మ్ ఏంటి? ఏ డైరెక్టర్‌తో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు? ఇవే ప్రశ్నలు జూనియర్ అభిమానులను వెంటాడుతున్నాయి. తాజాగా ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివతో సెట్స్‌పైకి వెళ్లాలని జూనియర్ నిర్ణయించుకున్నట్లు టాక్. వీళ్ల కాంబో ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సివుండగా.. కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది.ఈ సినిమాకి ‘జనతా గారేజ్’ టైటిల్ ఓకే అయ్యింది. దీనికి క్యాప్షన్.. ‘అన్ని రిపేర్లు చేయబడును’ […]

పదిలక్షలు కొట్టిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్..!!

junior-ntr-0003

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో మూవీ రిలీజ్ కు ముందే ఇరగదీసింది. ఈమూవీ టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. ఈ టీజర్‌ రిలీజైన ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌, లైక్స్‌ లభించాయి. ఒక్కరోజులోనే 1 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం. అంతేకాదు, 25 వేల లైక్స్‌ కూడా వచ్చాయి. ఎన్టీఆర్‌ డిఫరెంట్‌గా లుక్‌తో కనిపించే ఈమూవీ టీజర్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎగబడ్డారు.టీజర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా […]

Random Gallery

deepika06 preity-zinta03 ram-charan-vinayak-movie-launch-photos-6 katrina-kaif actor-aamir-khan-can-be-seen-waving-as-he-enters-the-reception namitha-item-song-hot-photos_13 dk-bose-movie-working-stills-3 16 8

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in