Posts tagged as: nagarjuna

ఆంటీ అంతలా రెచ్చిపోయిందేంటి..!!

images (2)

నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి కళ్యాణ్ కృష్ణ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ , లావణ్య త్రిపా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలని రీషూట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో హాట్ యాంకర్ అనయసూయ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నది. నాగార్జున మరదలిగా చేస్తున్న ఈ అమ్మడు ఈ సినిమాలో […]

విలన్ గా దర్శనమివ్వబోతున్నటాలీవుడ్ మన్మథుడు..!!

cherry-nag-615x300@2x

తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ‘విక్రమ్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు..స్టార్ హీరోగా ఇమేజ్ కాపాడుకుంటూనే.. ప్రయోగాలకు కూడా రెడీ అంటున్నాడు సీనియర్ హీరో నాగార్జున.  టాలీవుడ్ మన్మథుడు పేరు తెచ్చుకున్నాడు. తాజాగా బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ తో అందరినీ అలరిస్తున్నాడు. ఇప్పుడు ఈయన వారసులు కూడా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు..ఇప్పటికే నాగచైతన్య హీరోగా వస్తున్నాడు..తాజాగా చిన్న కొడుకు అఖిల్ కూడా వివివినాయక్ చిత్రం ద్వారా ‘అఖిల్’ చిత్రంతో ఎంట్రీ […]

ఇన్నాళ్ళకు సుశాంత్ కొత్తసినిమా…!

FotorCreated

కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్. ‘కాళిదాసు’ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన సుశాంత్ కెరీర్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇప్పటివరకూ అందుకోలేదు. ‘అడ్డా’ మూవీ తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్ అనుకున్నా ఒక్కటికూడా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే, చడీచప్పుడు కాకుండా ఓ సినిమా స్టార్ట్ చేసేశాడు  సుశాంత్. నాగేశ్వర్ రెడ్డితో సినిమా చేయబోతున్నాడు. వినోదం ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని సమాచారం. షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. నాగార్జున సమక్షంలో ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. […]

అనుష్క భర్త అతనేనా..?!!

download (4)

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీస్ మంచి ఆధరణ లభిస్తుంది. తమ అభిమాన హీరోలు ఒకే సినిమాలో ఉండటాన్ని ప్రేక్షకులు కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా  నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో పొట్లూరి వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ ‘ఊపిరి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఈ మద్యే విడుదల అయ్యింది.  వంశీ పైడిపల్లి సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తెరకెక్కిస్తున్నారట. ప్యారిస్‌, లియోన్‌, బెల్‌గ్రేడ్‌ వంటి […]

అఖిల్ హీరోయిన్ కి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడా..?!!

fdsafafdf-647x450

తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని వంశం నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు..అక్కినేని నాగార్జున, అమల ముద్దుల తనయుడు అఖిల్ ఇప్పటికే ‘మనం’ చిత్రం ద్వారా మెరుపులా మెరిశాడు..వాస్తవానికి అఖిల్ చిన్నప్పుడే ‘సిసింద్రి’ చిత్రంలో బుడి బుడి అడుగులు వేస్తూనే సూపర్ హిట్ కొట్టాడు..ఇప్పుడు హీరో రేంజ్ కి ఎదిగాడు..హిట్ దర్శకుడు వివివినాయ్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రం ద్వారా హీరోగా తెరంగెట్రం చేస్తున్నారు. ఈ  సినిమా “అఖిల్” ఆడియో ఫంక్షన్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ […]

చుల్ బులి సమంత వెంకటేష్ కూతురుగా…

ven

మనం సినిమాలో అక్కినేని నాగార్జునకు తల్లిగా నటించిన చుల్ బులి సమంతకు మరో గొప్ప అవకాశం వచ్చింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పీకూ సినిమా తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సన్నహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ పాత్రలో వెంకటేష్ నటించనుండగా, వెంకటేష్ కూతురు పాత్రలో సమంత నటించనున్నది. బాలీవుడ్లో దీపిక నటించిన పాత్రకి తెలుగులో సమంత మాత్రమే న్యాయం చేయగలదని నిర్మాత సురేష్ బాబు ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. […]

అమల బర్త్ డే స్పెషల్….‘ఒక్కసారి ఓ ముద్దు’(సాంగ్)

images (4)

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్‌’. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. మా బేనర్లో రోషన్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది, నిర్మల కాన్వెంట్ చిత్ర ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ అన్నారు నాగార్జున. ఈ నెల 24న నాగార్జున భార్య అమల అక్కినేని పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నాగార్జున ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రానికి సంబంధించిన ‘ఒక్కసారి ఓ ముద్దు’ సాంగ్ విడుదల విడుదల చేయాలని […]

One Has To Learn From Mahesh..!

maheshbabu71441088991

A film becomes a hit and all credit is taken by the film’s hero. And if it fails at the box office, then all blame is pushed on to the rest of the crew right from the heroine, to the director and just about any technical team member is made responsible for the film’s bad […]

శ్రీకాంత్ కొడుకుతో నాగార్జున సినిమా..!

FotorCreated

కింగ్ నాగార్జున శ్రీకాంత్ కొడుకు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అవును.. తెలుగుచిత్రసీమలో అంచలంచలుగా ఎదిగాడు హీరో శ్రీకాంత్. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా మంచి ఇమేజ్ సొంతంచేసుకున్నాడు. ఇప్పడు శ్రీకాంత్ తన నటవారసుడ్ని హీరోగా తీసుకొస్తున్నాడు. ఈ సినిమాని అక్కినేని నాగార్జున, తన సొంత అన్నపూర్ణ బ్యానర్ లో  నిర్మిస్తుండటం విశేషం.ఇప్పటికే కథ ఓకే అయిపోయిందని, నిర్మలా ‘కాన్వెంట్ టైటిల్’ పరిశీలనలో ఉందని టాక్.  దీంతో రోషన్ తొలిసారి సోలో హీరోగా ప్రతిష్టాత్మక సంస్థతో […]

Happy Birthday Nagarjuna : Soggade Chinni Nayana Teaser to watch..

11951578_417911278403553_5827223231771315322_o

Akkineni Nagarjuna (born 29 August 1958) is an Indian film actor, producer and television presenter who works primarily in theTelugu Cinema, and Television. Happy Birthday Nagarjuna : Soggade Chinni Nayana TeaserHe has acted in over ninety films as an actor in a lead, supporting and cameo roles, includingBollywood and Tamil films. He has received two […]

Recently Added

Random Gallery

saloni06 www.tkada.com food-guide-launch-photos-4 ccl-calendar-9 sharmitha-shetty-11 iddarammayilatho-movie-working-stills-3 11 16 10

Mirapa Monthly Archives

Photo Gallery

Log in