Posts tagged as: mahesh babu

వినాయ‌క్ సినిమాల‌కు దూరం కానున్నాడా..?

pallibatani3958vinayak-movies-stop-rest

నాకు రెండు నెల‌లు టైమ్ కావాలి.. ముందు నేను రెస్ట్ తీసుకోవాలి.. అఖిల్ విడుద‌లైన త‌ర్వాత వినాయ‌క్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లివి. వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు ఎదుర‌వుతుండ‌టంతో వినాయ‌క్ లో అస‌హ‌నం క‌నిపిస్తుంది. సినిమాలే చేయాలా వ‌ద్దా అనే డైల‌మాలో కూడా ఉన్నాడట ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే సినిమాల్లో వ‌చ్చిన డ‌బ్బుతో బ‌య‌ట బాగానే వెన‌కేసుకున్నాడు వినాయ‌క్. దాంతో ఇండ‌స్ట్రీ నుంచి పూర్తిగా సెల‌వు తీసుకునేందుకు విన‌య్ సిద్ధ‌మ‌య్యాడ‌నే రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఆది టైమ్ లో కోటి రూపాయలు […]

చెన్నై వరద బాధితుల సహాయార్థం మహేష్ విరాళం..!

images (4)

మహేష్‌బాబు త్వరలో తన అభిమానులకు డబుల్ బొనాంజా..!

mahesh

మహేష్‌బాబు త్వరలో తన అభిమానులకు డబుల్ బొనాంజా అందించబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే… మహేష్‌బాబు కథానాయకుడిగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. భారతీయ న్యాయ వ్యవస్థలోని లోపాలను చర్చిస్తూ మురుగదాస్ రూపొందించబోతున్న ఈ సినిమాలో మహేష్‌బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడని చిత్ర వర్గాల సమాచారం. గతంలో కొడుకు దిద్దిన కాపురం, నాని చిత్రాల్లో మహేష్ ద్విపాత్రాభినయం చేశారు కానీ పూర్తి స్థాయిలో డబుల్ రోల్‌లో కనిపించలేదు. ఆయన పూర్తిస్థాయిలో […]

మహేష్ కాళ్లు మొక్కిన భల్లాల..?

01-rana-mahesh

శ్రీమంతుడి కాళ్లు మొక్కాడు భల్లాలదేవ. ‘భలేమంచిరోజు’ ఆడియో లాంచ్ లో ఈ వింతైన అనుభవం ఎదురైంది. లోపలికి ఎంట్రీ ఇచ్చిన రానా సరాసరి  స్టేజ్ ముందు వరుసలో కూర్చొని ఉన్న మహేష్ దగ్గరకు వెళ్లి మహేష్ కాళ్లుపట్టుకుని విష్ చేశాడు. దీంతో ఆశ్చర్యానికి లోనైన మహేష్, తేరుకుని చిరునవ్వులు కురిపించాడు. ఈ సీన్ అక్కడి వాళ్లని బాగా అట్రాక్ట్ చేసింది. మహేష్ శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలువగా, రానా భల్లాలదేవగా నటించిన బాహుబలి ప్రపంచస్థాయి […]

ఊటీకి బ్రహ్మోత్సవం..

pizap.com14483394094141

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం.పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సమంతా, కాజల్ అగర్వాల్, ప్రణీత కథానాయికలు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌తో రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కుటుంబ విలువలకు దర్పణంలా హృద్యమైన భావోద్వేగాలతో సాగే చిత్రమిది. మానవీయ విలువల అవశ్యకతను చాటిచెబుతుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ నెల 28నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ ప్రారంభిస్తాం. డిసెంబర్ 9నుంచి నెలాఖరు […]

నా రూటే సెపరేటు..

Untitled-3kajal

రోజుకో హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ రోజుల్లో.. ఫామ్‌లో లేకపోయినా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తోంది కాజల్. మహేష్‌తో ‘బ్రహ్మోత్సవం’, పవన్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లోనూ ఆఫర్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ. చాలామంది దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలని ఆలోచించడం మనం చూస్తూనే వుంటాం. డిమాండ్ టైమ్‌లో బిజీ ఐపోయి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావిస్తున్నారు చాలామంది హీరోయిన్స్. కానీ, కాజల్ మాత్రం తాను ఆ టైపు కాదని అంటోంది.సినిమాల ఎంపికలో నా రూటే సెపరేటు అంటోంది […]

శ్రీమంతుడు సైకిల్ విన్నర్..!

pizap.com14476468738771

సూపర్ స్టార్ మహేష్ బాబు శృతి హాసన్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీమంతుడు టీం, సినిమాలో మహేష్ వాడిన సైకిల్‌ను ఫ్యాన్స్‌కు అందించాలని ఓ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాంటెస్ట్‌లో చాలామంది పార్టిసిపేట్ చేసినప్పటికీ లక్కీ డ్రా ద్వారా ఆదివారం మహేష్ విన్నర్ ను ఎంపిక చేశాడు.శ్రీమంతుడు సైకిల్ కాంటెస్ట్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన జి. […]

నవంబర్‌ 14న ‘శ్రీమంతుడు’ సైకిల్‌ విజేతను ఎంపిక చేయనున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు…!

pizap.com14473350258751

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ ‘శ్రీమంతుడు’. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. గత కొంతకాలంగా ఈ చిత్రంలో […]

కాజల్ ముద్దుకి ఒప్పుకుందటగా!

Kajal-Agarwal-lip-lock-Scene-With-Mahesh-babu-Brahmostavam-movie-1446799074-120

ఎనిమిదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నా కాజల్ ఎప్పుడూ హద్దులు దాటింది లేదు. తెరపై పద్ధతిగా కనిపించడానికే ప్రాధాన్యమిచ్చింది. అదే సమయంలో కమర్షియల్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకొంది. అలా హద్దుల్లో  కనిపిస్తూ  కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడం చాలా కష్టం. కానీ కాజల్ మాత్రం అదే నా ప్రత్యేకత అంటోంది. అయితే కొద్దిమంది మాత్రం కాజల్ బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ కి ముద్దిచ్చింది కదా అని చెబుతుంటారు. అందరూ అనుకొంటున్నట్టు అదేమీ నిజమైన ముద్దు కాదు. […]

బ్రహ్మోత్సవంలో చిన్ని రాజకుమారి..

mahesh-01

లిటిల్ ప్రిన్స్ గౌతమ్.. ‘నేనొక్కడినే’  సినిమాలో టాలీవుడ్ తెరకు పరిచయమై మంచి మార్కులే కొట్టేశాడు. ఇప్పుడు రాజకుమారుడికి  పోటీగా బుల్లి రాజకుమారి ‘బ్రహ్మోత్సవం’లో సందడి చేయబోతోంది. శ్రీమంతుడు సినిమా సాధించిన విక్టరీ ఎంజాయ్ చేసిన తరువాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు.అయితే, ఇదే సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మహేష్ బాబు చిన్నకూతురు సితార కూడా నాన్న తో కలిసి బ్కహ్మోత్సవం చేయనుందని టాక్. మూవీ లో ఓ క్యారెక్టర్ […]

Random Gallery

kriti-kharbanda10 t-town-success-ratio-for-top-10-heroes1 3-movie-stills-11 16 19 38 8 3 1

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in