Posts tagged as: Jagan

బావకు బాలయ్య వ్యతిరేకమా..?

01-balakrishmna

హిందుపూర్ ఎమ్మెల్యే..ప్రముఖ నటుడు బాలకృష్ణ ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యే అయ్యి కూడా బాలయ్య ఇలా మాట్లాడటం, టీడీపీ సహా ఏపీ రాజకీయ పక్షాల్లో చర్చకు దారితీశాయి.జగన్ ప్రత్యేకహోదా పోరాటానికి బాలయ్య మాటలు బాసటగా నిలుస్తున్నాయని వైసీపీ అనుయాయులు వ్యాఖ్యానిస్తుండగా, స్వయానా బావ, వియ్యంకుడు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి విరుద్ధంగా బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడంలో విపరీత అర్థాలు వెతుకుతున్నారు మరికొందరు.

అది జంగిల్ రాజ్యమైతే… ఇది రాక్షస రాజ్యమన్న జగన్..!

jagan13

వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. తుళ్ళూరు మండలంలోని మల్కాపూర్ గ్రామంలో కాలిపోయిన అరటి తోటను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు రాజధానికోసం భూములను స్వచ్చందంగా ఇస్తే తీసుకోవాలి కాని, బలవంతంగా లాక్కొంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దీనిపై అవసరమైతే కోర్టుకు సైతం వెళ్ళడానికి వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. రైతులు భూములు ఇవ్వకుంటే.. ఆ పంటను కాల్చేస్తున్నారని.. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. 10 నెలల్లో […]

మోడీని పేరు పెట్టి టార్గెట్ చేసిన జగన్..!

images (3)

ఏపీ ప్రత్యేక హోదా అంశంపై  ఆ రాష్ర్ట ప్రతిపక్ష నేత –  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హీట్ పెంచారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక హోదా ప్యాకేజీపై ఎలాంటి ప్రకటన చేయని నేపథ్యంలో జగన్ తనదైన శైలికి భిన్నంగా స్పందించారు. ఈ దపా ప్రధానమంత్రి మోడీని నేరుగా టార్గెట్ చేస్తూ..ఆయన పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. పనిలో పనిగా పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల […]

దీక్షలో తిని కూర్చుంటున్నారేమో?

jagan2

ప్రత్యేక  హోదాపై వైయస్సార్ కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు  జగన్ తలపెట్టిన దీక్ష పై రాజుకున్న వివాదం  మాటల యుద్దం దాటి సవాళ్లకు దారి తీసింది. జగన్ దీక్ష పై అనుమానాలు  రేకెత్తుతున్నాయంటూ   టడిపి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌లు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.జగన్ తిని కూర్చుంటున్నారేమో? అందుకే షుగర్ లెవెల్స్ బాగా ఉన్నాయి. ఆయన   చేస్తున్న దీక్షలో చిత్తశుద్ధిలేదని మంత్రులు చేసిన  కామెంట్ల పై  జగన్ కూడా మండి పడుతున్నారు.కీటోన్ […]

హోదాకోసందేనికైనా తెగిస్తా..!!!

jagan2

ఎమ్మెల్యేలకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, కేసుల నుంచి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ.. అంటూ ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయి రాష్ట్ర పరువు మంటగలిపారని విమర్శించారు. కేసులనుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టుపెట్టి, పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారన్నారు.  ముఖ్యమంత్రిని చేస్తే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల్ని నమ్మకద్రోహం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహాదా ఇవ్వాలంటూ గుంటూరు లో […]

ఎర్రబస్సే లేని ఊరికి ఎయిర్ బస్సా..?అక్కడి ప్రజలు చంద్రబాబుపై విమర్శలు…!!!

FotorCreated

విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి భూములను సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఇచ్చేందుకు అక్కడి ప్రజలు విముఖతను వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఇచ్చేందుకు విముఖతను చూపుతున్న ప్రజలను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భోగాపురం వెళ్లారు. అక్కడి ప్రజలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి […]

రోజాకు ఈమె స్టాపింగ్ పెడుతుందా?

Raasi-01

వైసీపీలో రోజా స్పీడ్‌కు నటి రాశి చెక్ పెట్టనుందా? ఈ తరహా రూమార్స్ సోషల్ మీడియాలో షురూ అయ్యాయి. వున్నట్లుండి రోజాకు రాశి చెక్ పెట్టడం ఏంటి? మ్యారేజ్ తర్వాత వెండితెరకు దూరంగావున్న రాశి, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తోందా? వైసీపీలో ఈమె జాయిన్ కాబోతోందా? వైసీపీ అధినేత జగన్‌తో రాశి ఫ్యామిలీ శనివారం సమావేశమైంది. రాశి దంపతులు లోటప్‌పాండ్‌కు వచ్చి జగన్‌ని కలిశారు.తమ కూతురు బర్త్ డే సందర్భంగా బెస్సింగ్స్ కోసం వచ్చామన్నది రాశి ఫ్యామిలీ చెప్పినట్టుగా […]

ఈ ముగ్గుర్నీకలగలిపిన ‘ఒకే ఒక్కడు’!

three2

కేసీఆర్, చంద్రబాబు, జగన్ తెలుగు రాజకీయాల్లో ఈ ముగ్గురే హాట్ స్టార్స్! వీళ్ల మీద ఏ చిన్న వార్తొచ్చినా సంచలనం కిందే లెక్క. ఈ త్రిమూర్తుల్ని వాడుకుంటూ వాళ్ల వాయిస్‌లతో ప్రయోగాలు చేస్తూ లేటెస్ట్‌గా ఒక వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. వీరి హావభావాల్ని ఇమిటేట్ చేస్తూ కాసింత స్పైస్ కూడా కలుపుకుని ఈ వీడియో నెటిజన్లను తెగ ఎంటర్‌టైన్ చేస్తోంది

వైసీపీ బంద్ షురూ..!

FotorCreated

ఆంధ్రపదేశ్‌‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ర్ట ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పిలుపు మేరకు ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ బంద్‌ పిలుపుకు వామపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే నేతలు, కార్యకర్తలు డిపోల వద్దకు చేరుకొని ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ నిరసనలు చేపడుతున్నారు.  ఈరాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఎక్కడికక్కడే బస్సులను అడ్డుకుంటుండటంతో బస్సులు డిపోలకే […]

ఎమ్మెల్యేలను బెదిరించిన జగన్..?

FotorCreated

త్వరలో క్లాస్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? వైసీపీలో చక్కర్లు కొడుతున్న ప్రచారం ఇది. ఇంతకీ జగన్ ఆగ్రహానికి కారణమేంటీ అంటే పార్టీ శ్రేణులు ఆసక్తికర సమాధానం  ఇస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాలపై వైసీపీ అధినేత జగన్ గల్లీ  నుంచి ఢిల్లీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మరికొన్ని ప్రోగ్రాములు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓవైపు పార్టీ అధినేత దీక్షలు ధర్నాలంటూ  అలుపెరగకుండా తిరుగుతుంటే… సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం […]

Random Gallery

oosaravelli24 vidya-balan1 priyamani9 deepika-at-dy-patil-awards-2011 mayuri-latest-photoshoot-5 manchu-lakshmi-prasanna-hot-photos_2 1 7 7

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in