Posts tagged as: chiranjeevi

అభిమానుల్ని మోసం చేస్తూనే ఉన్నమెగాస్టార్..

th

నాన్న‌పులి క‌థ‌కు అప్ప‌ట్లో బ్రాండ్ అంబాసిడ‌ర్ ఎవ్వ‌రూ లేరు గానీ.. అప్పుడు చిరంజీవి ఉండుంటే మాత్రం క‌చ్చితంగా ఈ క‌థ‌కు ఆయ‌న్నే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సెలెక్ట్ చేసేవాళ్ళేమో. చిరంజీవి 151వ సినిమా మ‌ళ్లీ సందిగ్ధంలో ప‌డిపోయింది. బ్రూస్లీ రిలీజ్ రోజే నాన్న‌ సినిమా డీటైల్స్ చెబుతా అని గొప్ప‌ల‌కు పోయిన రామ్ చ‌ర‌ణ్.. ఆ సినిమా ఇచ్చిన షాక్ కు అమెరికా పోయాడు. అఫీషియ‌ల్ ముచ్చ‌ట్లు ప‌క్క‌న‌బెట్టి.. చ‌క్క‌గా ఫ్యామిలీ టూర్ కోసం ఎంజాయ్ చేస్తున్నాడు. […]

చిరంజీవి పెద్దకొడుకుని..పెంపుడు తల్లికిచ్చి మోసం చేశారు..డిఎన్ఎ టెస్ట్ కు రెడీ..!

chiru-son-01

తనను కేంద్రమాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఓ పెంపుడు తల్లికిచ్చి మోసం చేశారని పి. రవీందర్ అనే యువకుడు హైదరాబాద్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందుకొచ్చాడు. అప్పట్లో తనను ఎత్తుకుని చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ముద్దాడారని చెప్పుకొచ్చాడు.పసివాడిప్రాణంలో టైటిల్ రోల్ చేసింది తనేనని, అది అమ్మాయి చేసినట్టుగా చెప్పి తన కళాప్రతిష్టను మంటగలిపారని తెలిపాడు. అయితే,  కమిషన్ టైమ్ అయిపోవడంతో అధికారులంతా ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆ యువకుడు ఆఫీస్ ముందే కూర్చుని బైఠాయించాడు. […]

మెగా స్టార్ సాంగుతో ఊపేసిన తమన్..!!

FotorCreated

మెగాస్టార్ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో అని.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మెగాఫ్యాన్స్ కి ఆరాటం తీరింది. మొత్తానికి రఫ్ లుక్ తో మరోసారి గ్యాంగ్ లీడర్ ని గుర్తు చేసేశారు చిరంజీవి. రామ్ చరణ్ సినిమాలో కేవలం 5 నిమిషాలు మాత్రమే అయినా.. మొత్తం మూవీకే హైలైట్ అయిపోయింది సీన్.  కొడుకు రామ్ చరణ్ తో కలిసి.. మెగాస్టార్ గుర్రపు స్వారీ చేస్తుంటే.. ఆ సీన్ చూసేందుకు మెగా ఫ్యాన్స్ కి వెయ్యి కళ్లు కావాల్సి […]

చిరుపై ఫ్యాన్స్ ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!!

images (9)

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తమ అభిమానిని తిట్టిన ఘటనపై ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోని చూసిన సంతోషంలో సంస్కారం నమస్కారం పెడితే స్టుపిడ్ ఫెల్లోస్ అని తిడతారా అంటూ ప్రశ్నించారు. స్టేజీలపై అభిమాలనులే దేవుళ్లు, నేను మీ అభిమానిగా పుడతానంటూ స్టేజీలపై ఊదరగొట్టే చిరంజీవి ఎవ్వరూ లేనప్పుడు మాత్రం తిట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం […]

తన అభిమానులను “స్టుపిడ్ ఫెలోస్” అన్న మెగాస్టార్..!!

download (6)

ఎలాంటి సందర్భంలోనూ సంయమనం కోల్పోడని మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. వేదికల మీద కానీ.. పబ్లిక్ లోకి వచ్చినపుడు కానీ చాలా కూల్ గా ఉంటాడు చిరు. తనను ఎవరైనా ఫ్రస్టేట్ చేసినా సంయమనం కోల్పోడు. ఐతే అలాంటి చిరుకి ఓ అభిమాని కోపం తెప్పించేశాడు. మెగా స్టారుకి ఒళ్లు మండిపోయి ‘స్టుపిడ్ ఫెలోస్’ అనేంతగా విసిగించాడు. బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ కోసం హైటెక్స్ కు వచ్చినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. వేడుక ముగిసిన అనంతరం చిరంజీవి […]

కమల్ కూడాయాడ్ లో..!!

download (3)

వాణిజ్య ప్రకటనల్లో సాధారణంగా సినిమా హీరోలు,హీరోయిన్లు,మోడల్స్,క్రికెటర్స్ లాంటి సెలబ్రెటీలు ఎక్కువ నటిస్తుంటారు..వారి ఇమేజ్ ని బట్టి యాడ్స్ లో తీసుకోవడానికి కార్పోరేట్ సంస్థలు పోటీలు పడుతుంటాయి. ఈ మద్య బాహుబలి చిత్రంతో హీరో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఆయన వెంట కార్పొరేట్ సంస్థలు పడుతున్నాయి..  ప్రభాస్ మహేంద్రవారి TUV300 కు నేషనల్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభాస్ తో యాడ్ ని షూట్ చేసారు..ఇప్పుడు సోషల్ మీడియాలో […]

మెగాస్టార్ 150వ చిత్రం తమిళమూవీ రీమేక్….

FotorCreated

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఏదో కన్‌ఫామ్ అయిపోయింది. తమిళంలో విజయ్ నటించిన ‘కత్తి’ రీమేక్ చిత్రమే చిరు నటించే 150వ సినిమా కానుంది. ఈ మూవీకి వివి. వినాయక్ దర్శకత్వం వహిస్తారని ఫిల్మ్ నగర్  సమాచారం.  ఈ రీమేక్ మూవీకి మురుగదాస్ స్క్రీన్ ప్లే రాయనున్నారని క్లారిటీ ఇచ్చారు.గతంలో ఠాగూర్ మూవీకి కూడా ఈయనే స్క్రీన్ ప్లే రాసిన విషయం తెలిసిందే. రామ్‌‌చరణ్ నిర్మాతగా వచ్చేనెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. కత్తి […]

గుర్రాళ్ళు, హెలికాప్టర్ల తో చిరు ఎంట్రీ ఫైట్….

FotorCreated

మన తెలుగు సినిమాల్లో మాములు హీరో ఎంట్రీకే బోలెడు హడావుడి చేస్తుంటారు. అటువంటిది మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ అంటే ఏ రేంజ్ లో ఉండాలి? భూగోళం బద్దలవ్వాలి, నింగి-నెల ఎకమవ్వాలి. సరిగ్గా ఆలాగే ఆలోచించాడు దర్శకుడు శ్రీనువైట్ల. రామ్ చరణ్ హీరోగా అయన తెరకెక్కిస్తున్న బ్రూస్ లీ సిన్మాలో చిరంజీవి ఓ పోరాట సన్నివేశంలో అలుక్కున మేరవనున్నారు. మూడు నిమిషాల ఆ సన్నివేశంలో చిరంజీవిని ఓ అంతర్జాతీయ కథానాయకుడి స్థాయిలో చూపించాలని అనుకొన్నారు. అందుకే చిరంజీవి ఎంట్రీ కోసం […]

‘బ్రూస్ లీ’ లో చిరంజీవి కేరెక్టర్ ఇదేనటా…!

images (4)

చిరంజీవి త్వరలో రామ్ చరణ్ చిత్రం ‘బ్రూస్ లీ’ లో మెరవనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో చిరంజీవి 15 నిముషాల పాటు కనిపించనున్నారు.. రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కొద్ది రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఈ చిత్రంలో చేయబోయే సీన్స్ గురించి ఓ ఆసక్తికరమైన […]

గోవా బ్యూటీ పోయే మిల్కీబ్యూటీ వచ్చే…

FotorCreated

‘బ్రూస్ లీ’ మూవీలో చిరంజీవి సాంగ్‌ గురించి ఒకటే న్యూస్. గోవా బ్యూటీ ఇలియానాతో స్టెప్స్ వేస్తున్నాడని కొందరు, కాదు హీరోయిన్ లేకుండా సాంగ్ వుంటుందని మరికొందరు ఇలా రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి. తాజాగా ఫిల్మ్‌నగర్ నుంచి అందిన సమాచారం మేరకు.. ఇటు చిరంజీవి, అటు రామ్‌చరణ్‌లతో మిల్కీబ్యూటీ తమన్నా డ్యాన్స్ చేస్తోందట. తమన్నాను తీసుకోవడంపై మెగా క్యాంప్‌లో బిగ్ డిబేట్ జరిగింది. బాహుబలి హిట్‌తో ఫుల్ స్వింగ్‌‌లోవున్న ఈమె , తమ సినిమాకు తీసుకుంటే […]

Random Gallery

oosaravelli14 dookudu panja3 vidya-balan1 celebs-at-chivas-studio-spotlight3 trisha-latest-photo-shoot-7 jacqueline-neha-at-press-meet-9 14 6

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in