Posts tagged as: bollywood

రాజమౌళి-మహేష్ ల సీక్రెట్ లీకైంది

maheshbabu-647x450

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ శ్రీమంతుడు మూవీ త్వరలోనే రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటే, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కి సంబంధించిన ఓ సీక్రెట్ ఇప్పుడు బయటకు తెలిసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే,ప్రముఖ నిర్మాణ సంస్థ 14రీల్స్, శ్రీనువైట్ల, మహేశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దూకుడు’ చిత్రం బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆగడు’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మరోసారి మహేశ్‌తో ఓ సెన్సేషనల్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు 14 […]

లాయిర్ గా కనిపించనున్న శ్రుతిహాసన్

x28-1438056607-shruthi-haasan-poojai-600.jpg.pagespeed.ic.bPGIjwNAOc

శ్రుతిహాసన్ త్వరలో లాయిర్ గా కనిపించి అలరించనుంది. ఆ పాత్ర ఆమెకు కొత్త అని మురిసిపోతోంది. ‘వీరం’ తర్వాత అజిత్‌, దర్శకుడు శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్. తొలిసారిగా శ్రుతిహాసన్…అజిత్ సరసన చేస్తోంది. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో లక్ష్మీమేనన్‌, అజిత్‌కు చెల్లెలుగా నటిస్తోంది. ఇందులో శ్రుతిహాసన్‌ లాయిర్ పాత్ర పోషిస్తున్నట్లు కోలీవుడ్‌ సమాచారం. కోల్‌కత నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ […]

‘బాహుబలి 2′ తర్వాత తొలి చిత్రం సీక్వెల్

images (19)

బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్ ముందు తానేంటో నిరూపించుకున్న దగ్గుపాటి రానా తన తదుపరి చిత్రం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు తనను పరిచయం చేసిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అని తెలుస్తోంది. ఆ కథ కూడా లీడర్ చిత్రానికి సీక్వెల్ అని అంటున్నారు. ఇక ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ విషయానికి వస్తే…దాదాపు అందరి లీడింగ్ ఆర్టిస్టుల కాల్ షీట్స్ పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఇంకా VFX వర్క్, […]

BOLLYWOOD BIDS ‘SALAAM’ TO ‘TRUE BHARAT RATNA’ KALAM

6bollywoodakshd_images_news_july15_28_thumb_medium300_225

For some, it was his child-like demeanour which made him affable and for some, it was his inspirational vision and work in the field of science which made A.P.J. Abdul Kalam a “universally-loved” Bharat Ratna, who managed to be in politics without being a “politician”. Bollywood celebrities paid heartfelt tributes to the former president, who […]

కాబోయేవాడిపై నమ్మకంతోనే ముద్దుసీన్లపై అనుష్క అలా!

x23-1437625777-06-1423208220-anushka-sharma.jpg.pagespeed.ic.OjxqZS-dph

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ మధ్య తను నటిస్తున్న ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ ముద్దు సీన్లతో అదరగొడుతోంది. ఇలాంటి సన్నివేశాల్లో నటించడంపై ఆమె తనదైన వాదన వినిపిస్తోంది. పెళ్లయిన తర్వాత కూడా ముద్దు సీన్లలో నటిస్తానని తేల్చి చెప్పింది. కొందరు హీరోయిన్లు పెళ్లికి ముందు ముద్దు సీన్లలో నటించి…. పెళ్లయిన తర్వాత అలాంటి సీన్లకు దూరంగా ఉండటంపై సెటైర్లు వేసింది. స్క్రిప్టు డిమాండ్ చేసినపుడు ఇలాంటి సీన్లు చేయడంలో తప్పులేదని నేను నమ్ముతాను. […]

రెహమాన్ ని హర్ట్ చేసిన అమెరికన్స్

rehaman-647x450

ఇండియాకి గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ తను. అలాగే ఇండియా గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ కూడ తనే. తనే ఆస్కార్ అవార్డులను కొట్టగొట్టిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ.ఆర్.రెహమాన్. తన మ్యూజిక్‌ మ్యాజిక్‌ను హాలీవుడ్‌కు సైతం వ్యాపింపిజేసి ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన ఏ.ఆర్. రెహమాన్, ఇప్పుడు హాలీవుడ్ లోని ప్రముఖ సినీ వ్యక్తుల వద్ద నుండి కొద్దిగా ఇబ్బంది కరమైన ప్రశ్నలను వినాల్సివస్తుందట.  దీనికి కారణం కూడ ఓ ఇండియన్ సినిమానే అని ఇండియప్ ఫిల్మ్ మార్కెట్ లో తెలిసిన ఓపెన్ […]

బాహుబలి వివాదంలో సల్మాన్ ఖాన్ !

BHAJARSALSE12345-647x450

బాలీవుడ్ టాప్ హరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’ గత శుక్రవారం రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ల ముందు ఈనెల 24వ తారీఖు నుండి తాము మళ్ళీ ‘బాహుబలి’ సినిమాను ప్రదర్శిస్తున్నాము అంటూ బోర్డులు పెట్టడం కలెక్షన్స్ బాగున్న సల్మాన్  ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’ నిర్మాతలకు షాకింగ్ గా మారింది అని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాయడమే కాకుండా ముంబాయిలో ధియేటర్ల ముందు ఉన్న ‘బాహుబలి’ బోర్డులను ఫోటోలుగా తీసి మీడియా […]

బాహుబలి 2 పై ప్రభాస్ కు వార్నింగ్ ఇచ్చిన ఆమె !

PRABBHHBMOTHRAM12345-647x450

‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోష్ పై ఉన్న ప్రభాస్ త్వరలో యూరప్ కు వెళ్ళబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితులు ఐదుగురు కలిసి తమ స్కూల్ రోజులలోని విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఈ సినిమా హడావిడికి దూరంగా కొద్ది రోజులు యూరప్ లోని రకరకాల అందమైన ప్రదేశాలను చుట్టి వస్తాను అని చెపుతున్నాడు ప్రభాస్. ‘బాహుబలి’ సక్సస్ అందులో నటించిన ఏ నటుడికి చెందదని ఆ సినిమా ఘన విజయానికి ఆ సినిమా స్క్రిప్ట్ […]

Telugu industry has given me a warm welcome: Jyotii Sethi

Jyotii-Sethi

Actress Jyotii Sethi is the latest actress to make a splash in Telugu filmdom with her recent debut “Where is Vidya Balan”. The Punjabi girl says she is extremely happy with the warm reception the industry has given her.  “I was sure that my film won’t go unnoticed. But I seriously never expected this kind […]

అమీర్ ఖాన్ మెచ్చుకున్నాడు…పన్ను మినహాయింపుకి రిక్వెస్ట్

20-1437360751-17-1437128694-salman-bajrangi-bhaijaan3.jpg.pagespeed.ce.ZGkOxFQbz-

ముంబై ‌: తాను ఇటీవల నటించిన చిత్రం ‘భజరంగీ భాయ్‌జాన్‌’ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని తాను కోరుకుంటున్నానని, అయితే పన్ను మినహాయింపు ఇస్తే సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఉపయోగించినట్లే అవుతుందని సల్లుభాయ్‌ పేర్కొన్నారు.  కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన భజరంగీ భాయిజాన్‌ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం […]

Random Gallery

samantha02 INDIA-IT-INFRASTRUCTURE-TRANSPORT-BANGALORE kareena-kapoor-wax-statue-at-madame-tussauds6 asin-hot-maxim-photoshoot-2 hydera-bad-international-fashion-week-photos-3 38 4 3 5

Mirapa Monthly Archives

Photo Gallery

Log in