Posts tagged as: balakrishna

ఇద్ద‌రు బాబాయ్ ల‌తో అబ్బాయ్ పోటీ..!

FotorCreated

చూస్తుండ‌గానే మ‌రో నెల గ‌డిచిపోయింది. స‌రిగ్గా మ‌రో 40 రోజుల్లో సంక్రాంతి పండ‌గ రానుంది. ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు హీరోలు పొంగ‌ల్ బెర్త్ ను క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నారు. వాళ్లే నాగార్జున‌, ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌. ముద్దుగా బాబాయ్ అని పిలిచే నాగార్జున ఓ వైపు.. సొంత బాబాయ్ బాల‌కృష్ణ మ‌రోవైపు.. ఇద్ద‌రు బాబాయ్ ల మ‌ధ్య నలిగిపోతున్నాడు అబ్బాయి. కానీ ఏం చేస్తాం.. సంక్రాంతి అంటేనే మంచి పండ‌గ సీజ‌న్. బంధాలు, బంధుత్వాలంటూ వెన‌క్కి వెళ్తే నిర్మాత న‌ష్ట‌పోతాడు. అందుకే […]

బాలకృష్ణకు కోపం తెప్పించిన కళ్యాణ్ రామ్..?

FotorCreated

నందమూరి సింహం బాలకృష్ణకు నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘షేర్’ సినిమాపై కోపం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో కాంట్ర‌వ‌ర్సీ విషయాలను సినిమాలలో డైలాగుల రూపంగా మార్చి  కామెడీగా వాడుకోవ‌డం బాగా ఎక్కువ అయింది. అటువంటి డైలాగులు వచ్చినప్పుడు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండటంతో ‘షేర్’ సినిమా విషయంలో కూడా అటువంటి ప్రయోగం చేసారు. ఈ సినిమాకు ర‌చ‌యితగా పనిచేసిన డైమండ్ ర‌త్నం వ్రాసిన డైలాగ్ ను నటుడు పృథ్వితో చెప్పించారు. మ‌ల్లిఖార్జున్ […]

What If Nagababu Handled Like Kalyan..?

1444624294-1517

After all this is a competitive industry and comparisons bound to happen. So, when Kalyan Ram is taking a smooth sugarcoated class to Nandamuri fans the other day, everyone is busy getting connected to one person. Yes, you guessed it right. It’s none other than Mega Brother Nagababu. If Mega functions used to witness ‘Powerstar’ […]

అమరావతిలో బాలయ్య చేయనున్నసందడి..!!

images

ఈ రోజుల్లో సినిమాను రొటీన్ గా ప్రమోట్ చేస్తే జనాలకు ఎక్కదు. ఎవ్వరూ చేయంది ఏదైనా చేస్తేనే జనాల దృష్టిని ఆకర్షించడం సాధ్యమవుతుంది. ‘డిక్టేటర్’ టీమ్ ఈ దిశగానే ఆలోచిస్తోంది. ముహూర్తం రోజు నుంచి సినిమాను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్న ‘డిక్టేటర్’ టీమ్.. ఆడియో ఫంక్షన్ విషయంలో డిఫరెంట్ రూట్  ఎంచుకుంది. ఎవ్వరూ ఊహించని వేదికలో ఆడియో వేడుక జరుపుకోవాలని యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో డిక్టేటర్ ఆడియో ఫంక్షన్ చేయబోతున్నట్లు యూనిట్ వర్గాల నుంచి […]

గణేష్ చవితికి డిక్టేటర్ ఫస్ట్ సాంగ్…

Balakrishna11441640102

బాలయ్య బాబు తో దర్శకుడు శ్రీవాసు. కోన వెంకట్ టీమ్ రూపొందిస్తున్న చిత్రం డిక్టేటర్. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం మాంచి వెన్యూ ఎంచుకున్నారు.  ఖైరతాబాద్ వినాయకుడి సన్నిథిలో వినాయక చవితి నాడు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేస్తారు. ఈ పాట కూడా గణేశుడిపైనే వుంటుందని, అందుకే గణేశ మండపంలో లాంచింగ్ ఏప్ట్ గా వుంటుందని ఇలా డిసైడ్ చేసారట. ఈరోస్ ఈ సినిమాకు ఫండింగ్ చేస్తోంది. దర్శకుడు […]

Ram Charan Best Actor in Santhosham Awards..

ram-charan-bags-best-actor-award-in-santhosham-awards-ceremony_b_2408150850

Mega Power Star Ram Charan walked out with Best Actor award in Santhosham Film Awrrds ceremony held sumptuously in Hyderabad yesterday. He received this award for his performance in ‘Govidhudu Andarivadele’. Meanwhile, Natasimham Nandamuri Balakrishna was given away the legendary actor award. The actor entertained the audiences dancing with veteran hot dancer Jyothilakshmi, singing songs […]

Dictator Updates: Balayya on a roll..!

FotorCreated

Senior hero and Nandamuri lion, Balakrishna is on a roll with the shooting of his latest movie. While he’s busy taking part in his political assignments on one hand, on the flip side he’s busy completing the shoot of his 99th movie. It’s reported that Balayya’s “Dictator” first schedule has come to an end. In this […]

బ్రహ్మీని వద్దనుకున్నారా?

bhramhanandam

బ్రహ్మానందం ఉంటే సినిమాలో కామెడీ అదురుతుంది. సినిమా యావరేజ్ ఉంటే హిట్ లోకి, హిట్ అయితే సూపర్ హిట్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే బ్రహ్మానందం ని పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతూంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ కమిడియన్ గా బ్రహ్మానందం కు ఎప్పుడూ స్ధానం ఉంటుంది. అయితే బ్రహ్మానందం తన రెమ్యునేషన్ పెంచి ఆఫర్స్ ని పోగొట్టుకుంటున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తాజాగా బాలకృష్ణ …డిక్టేటర్ చిత్రంలో కూడా ఆయనకు నో చెప్పినట్లు సమాచారం. […]

యాంకర్ ఉదయభానుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన చిరు, బాలయ్య… అసలేం జరిగిందంటే..?

1437642755-8497

స్టేజిపైన ఉన్న హీరోలను వర్థమాన హీరోలు అనుకుందేమోగానీ యాంకర్ ఉదయభాను, అందరినీ వేసినట్లుగానే వారికీ ప్రశ్నలు వేసింది. ఇంతకీ ఆ వివరాలు ఏమిటంటే… టీవీ9, టీఎస్సార్ అవార్డు ఫంక్షనుకు యాంకర్ గా ఉదయభాను వ్యవహరించింది. ఈ అవార్డులను ఆయా విజేతలకు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ చెరో పక్క నిలబడి బహూకరించారు. ఉదయభాను అలా మాట్లాడుతూ ఉండగా చిరంజీవి స్టేజి పైకి వచ్చారు. ఆయన మైకు అందుకున్నారు.    అంతలోనే ఉదయభాను మైకు పట్టుకుని నవ్వుతూ, సార్ మీ […]

బండ్ల..వేసేసాడు

images (13)

నిర్మాత బండ్ల గణేష్ చాలా జోరుగా వున్నాడు. వేదికపై బాలయ్య, మోహన్ బాబు ఇంకా పలువురు వుండగా మెగాస్టార్ చిరంజీవికి మాత్రం పాదాభివందనం చేసాడు. దాంతో బాలయ్య పక్కకు వెళ్లాడు. ఇప్పుడు అది వెబ్ లో వార్తగా మారి చక్కర్లు కొడుతోంది.  ఇప్పుడు అక్కడితో ఆగకుండా ట్విట్టర్ లో కూడా ఓ సంచలన మెసేజ్ పోస్ట్ చేసాడు.  ‘అందరికీ పాదాభివందనం చేస్తే అడుక్కోడం  అంటారు. నచ్చినవారికి  చేస్తే దాన్ని అభిమానం అంటారు….’.ఇదీ బండ్ల చేసిన ట్వీట్..అంటే బండ్ల […]

Random Gallery

soundarya2 shriya-in-india-miss-2011-image-4 ileana13 asin-hot-maxim-photoshoot hot-photoshoot-of-priyankativari-6 vishal-new-movie-stills-1 7 6 5

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in