Posts tagged as: anushka

గుర్రం… అనుష్క మాట వినలేదు..!!

Anushka-Hose-Riding-For-Rudhramadevi-Movie-1444114313-1661

రుద్రమదేవి ప్రమోషన్ హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు టైటిల్ పాత్రధారి అనుష్క మరోవైపు గుణశేఖర్ డే బై డే ప్రమోషన్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్ లో  నిన్నటిరోజున స్వీటీ అనుష్క ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పింది.. ”రుద్రమదేవి 3డి కోసం కత్తియుద్ధాలతో పాటు గుర్రపు స్వారీలు చేయాల్సొచ్చేది. అలా చేయాలంటే ముందుగా ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకోవాలి. నాకు గుర్రం అంటే చాలా భయం. ఓ గుర్రం సెట్స్ లో తెగ భయపెట్టేసేది. […]

కృష్ణవంశీ రుద్రాక్షను చూసి భయపడుతున్న హీరోయిన్స్?

images (9)

క్రియేటివ్ దర్శకుడుగా ఎన్నో సినిమాలను తీసిన కృష్ణవంశీ కొన్ని ప్రయోగాత్మ సినిమాలు తీసి కూడ విజయం సాధించాడు. ‘సింధూరం’, ‘ఖడ్గం’, ‘మహాత్మ’ లాంటి సినిమాలు కృష్ణవంశీలోని క్రియేటివిటీని బయటకు తీసాయి. అయితే గత సంవత్సరం ఈయన తీసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా అనుకున్న విజయం సాధించలేక పోవడంతో అతడిలో కసి పెరిగి ఎదో విధంగా హిట్ కొట్టాలి అన్న కసితో ‘రుద్రాక్ష’ అన్న పేరుతో ఒక స్క్రిప్ట్ ను కృష్ణవంశీ రెడీ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. […]

మాటలు లేకుండా హిందీ ట్రైలర్…!

rudrama2

గుణశేఖర్ రుద్రమదేవి హిందీ ట్రైలర్ రిలీజయింది. తెలుగుతో బాటు తమిళం, మళయాళ వెర్షన్స్ లో ఈ నెల 9 న విడుదలవుతున్న ఈ ట్రైలర్ అప్పుడే అంచనాలు పెంచుతోంది. హిందీలోని ట్రైలర్ లో ఎలాంటి  డైలాగుల్లేక పోగా, అనుష్క, అల్లు అర్జున్, రానాలకు సమానంగా స్క్రీన్ టైం కేటాయించడం విశేషం.పూర్తిగా విజువల్స్ పైన, ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పైన గుణశేఖర్ ఫోకస్ పెట్టాడు. రానా రోల్ కారణంగా ఈ మూవీ హిందీ ఆడియెన్స్ ను కూడా […]

యుద్ధం ప్ర‌క‌టించిన అనుష్క‌..

FotorCreated

నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ.. గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చిన ఈ డైలాగ్ ను అంత ఈజీగా ఎవ్వ‌రూ మ‌రిచిపోలేరు. ఇప్పుడు ఇదే డైలాగ్ అనుష్కకు అప్లై చేస్తున్నారు సైజ్ జీరో, రుద్ర‌మ‌దేవి చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. అక్టోబ‌ర్ 9న సైజ్ జీరో విడుద‌ల అంటూ నిన్న పివిపి సంస్థ నుంచి అఫిషియ‌ల్ అనౌన్స్ […]

అనుష్క భర్త అతనేనా..?!!

download (4)

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీస్ మంచి ఆధరణ లభిస్తుంది. తమ అభిమాన హీరోలు ఒకే సినిమాలో ఉండటాన్ని ప్రేక్షకులు కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా  నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో పొట్లూరి వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ ‘ఊపిరి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఈ మద్యే విడుదల అయ్యింది.  వంశీ పైడిపల్లి సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తెరకెక్కిస్తున్నారట. ప్యారిస్‌, లియోన్‌, బెల్‌గ్రేడ్‌ వంటి […]

ఆ దర్శకుడు షాక్ ఇవ్వబోతున్నాడా..?!! రాజమౌళికి..

FotorCreated

తెలుగు తెరపై ఇప్పటి వరకు ఎవరూ తీయని అద్భుతమైన చిత్రం ‘బాహుబలి’.  ఈ చిత్రం ఇప్పటికే తెలుగోడి సత్తా ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా ఢంకా బజాయించి చెబుతుంది. రూ.600 కోట్ల కలెక్షన్లు సాధించి ఇంకా దూసుకు పోతూనే ఉంది. ఇప్పుడు రాజమౌళి బాహుబలి 2 షూటింగ్ పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాభారతం’ తీయాలని ఆలోచనలో ఉన్నట్లు ఓ ఇంటర్వూ లో చెప్పారు. ఇప్పటి వరకు ఉపయోగించని అత్యద్భుతమైన […]

బాహుబలి పార్ట్-2 స్టోరీ ఇదే అంటూ..!! రాజమౌళి కథ లీక్…

pra

తెలుగు ఇండస్ట్రీలో దర్శక దీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దిన చిత్రం ‘బాహుబలి’.. ఈ సినిమా షూటింగ్ ఆరంభం నుంచి సోషల్ మీడియాలో హల్ చేస్తూ సినిమా పట్ల ప్రేక్షకులకు తెగ ఉత్సాహం కల్పించారు.. దీంతో ఏ సినిమాకు రాని హైక్ ‘బాహుబలి’కి వచ్చింది. ఇక విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది.. ఇప్పటికే రూ.600 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అపట్లో ఈ సినిమా కథ గురించి ముందే లీక్ చేసి […]

చైనాలో రిలీజ్‌కు సిద్ధమైన ‘బాహుబలి’!

bahu

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు ‘ఇంటర్నేషనల్ కట్’తో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించి, ఆ ప్రదర్శనతో వచ్చే క్రేజ్‌తో సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఉన్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా […]

సూర్యాకి అక్కడ ఏం పని..?

surya-01

పర్ల్  సిటీలో సూర్యకి ఏంపని? ఎందుకు అక్కడకు వెళ్లబోతున్నాడు? ఆ సిటీ ఎక్కడుంది? ఇవే ప్రశ్నలు సినీ లవర్స్‌‌లో ఆసక్తిని రేపుతున్నాయి. సింగం సిరీస్‌లో టూ పార్ట్స్ సక్సెస్ అయ్యాయి. థర్డ్ పార్ట్‌కి రంగం సిద్ధమైంది. ఈ మూవీ షూటింగ్ తొలుత సెప్టెంబర్‌లో మొదలవుతుందని ప్లాన్ చేసినప్పటికీ స్ర్కిప్‌లో మార్పులు చేశాడట డైరెక్టర్ హరి. అందువల్లే డిలే అయ్యిందని, డిసెంబర్ నుంచి కంటిన్యూగా షూట్ జరగనుందని కోలీవుడ్ టాక్.దక్షిణాదిలో పెరల్ సిటీగా పేరుపొందిన ట్యూటికోరన్‌‌లో షూటింగ్ ఆరంభంకానుంది. […]

అనుష్క కు ఆర్య లిప్ లాక్…

FotorCreated

ఓల్డ్ హిట్ సాంగ్స్ రీమిక్స్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మరో నెంబర్ అక్టోబర్ 2 న థియేటర్స్ లో హీటేక్కించనుంది.  కమల్ హాసన్ – రేవతిల ‘క్షత్రియపుత్రుడు’ హిట్ సాంగ్ ‘సన్నా.. జాజీ.. పడక..’ అనుష్క ‘సైజ్ జీరో’ మూవీలో రీమిక్స్ చేసారని సమాచారం. ఇళయరాజా సంగీతంలో ఎస్ జానకి – బాలు ఆలపించిన ఆ పాట ఇప్పటికీ జానకమ్మ పాల్గొనే ప్రతీ ఈవెంట్ లో మార్మోగాల్సిందే.  జనరల్ గా రీమిక్స్ సాంగ్ చేయడానికి ఒప్పుకోని కీరవాణి […]

Recently Added

Random Gallery

nisha-agarwal09 nata-cultural-event28 srinu-vaitla-at-puri-jagannath-daughter-half-saree-celebrations sunny-leone-hot-photo-shoot-5 katrina-kaif-11 hari-priya-hot-photo-shoot-pics-164 3 8 12

Mirapa Monthly Archives

Photo Gallery

Log in