Category archives for: Others

సర్దార్ ఐటెం సాంగ్ ను ఆపేసింది

itam2

యస్..పవర్ స్టార్ పవన్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో  రాయ్ లక్ష్మితో నానక్ రామ్ గూడ లో ఐటెం సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. అయితే,  చివరి నిమిషంలో అది కాస్తా కాన్సిల్ అయింది. దీంతోయూనిట్ సాంగ్ షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యిందట. ‘గబ్బర్ సింగ్’ మూవీలో కెవ్వు కేక సాంగ్ తో సూపర్ హిట్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ ప్రసాద్ ఈ సారి అంతకంటే మంచి ట్యూన్ ఇచ్చినట్టు టాక్. ఇప్పటిదాకా సర్దార్ […]

ఆమెకు కవలలు పుట్టారు

pregnant-woman-01

భారీ వర్షాలు, వరదలకు గురైన చెన్నైలో ఇటీవల ఓ గర్భిణిని అతికష్టం మీద హెలికాప్టర్‌‌లో ఆసుపత్రికి తరలించిన ఘటనలో ఆమె..పండంటి కవలలకు జన్మనిచ్చింది. పుట్టిన ఇద్దరూ ఆడ శిశువులేనని, ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. దీప్తి  వెల్చామీ అనే సుమారు 28 ఏళ్ళ ఈమెకు ఈ నెల 4 న ట్విన్స్ జన్మించారు. తాంబరం లోని ఆసుపత్రిలో తన భార్యకు డెలివరీ జరిగిందని, తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె భర్త కార్తీక్ చెప్పాడు. దీప్తి ప్రెగ్నెన్సీ […]

నెలలోపు చిన్నారిపైనా..

Rape-01

మహిళలు, యువతులపైనే కాదు చివరకు నెలరోజుల పసికందుపైనా రేప్‌లకు పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని అసిఫ్ నాగ్లా విలేజ్‌లో 28 రోజుల పసికందుపై అత్యాచారానికి పాల్పడ్డాడు 25 ఏళ్ల యువకుడు.  ఈ ఘటనతో పసిపాప ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఎందుకిలా జరిగింది? చిన్నారి పేరెంట్స్ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక 25 ఏళ్ల నామినో అనే యువకుడు, విచక్షణ కోల్పోయి ఈ అఘాయిత్యానికి  ఒడిగట్టాడు. చిన్నారి పేరెంట్స్ […]

హర్యానాలో ఘోర రైలు ప్రమాదం, ముగ్గురు మృతి

palwal-train-accident_650x400_71449554615

ఈరోజు ఉదయం హర్యానా రాష్ట్రంలో పల్వాల్ జిల్లాలో భగోల గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్ళు డ్డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లోకల్ రైలు డ్రైవర్ తో సహా మొత్తం ముగ్గురు మరణించారు. సుమారు 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఒక ట్రాక్ రిపేరు జరుగుతున్న కారణంగా సిగ్నలింగ్ సిబ్బంది పొరపాటున ఒకే ట్రాక్ మీదకు లోకల్ రైలును, దానికి ఎదురుగా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ను పంపించడంతో ఈ ప్రమాదం జరిగింది. పైగా […]

దటీజ్ సూపర్‌స్టార్…

rajini-01

చెన్నై వరద బాధితుల సహాయం కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ తనవంతు విరాళంగా 10 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మొత్తాన్ని తమిళనాడు సీఎం జయలలితను ఆయన స్వయంగా కలిసి అందించారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరాడు. అంతకు ముందు రజనీకాంత్ తను నిర్వహిస్తున్న ‘శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రూ.10 లక్షలు ఇచ్చాడు. తాజాగా ఇచ్చిన మొత్తంతో కలిసి 10 కోట్ల 10లక్షలకు చేరింది. తొలుత రజనీకాంత్ కేవలం 10 లక్షలు మాత్రమే విరాళం […]

నో ఫైటింగ్..నో సాయం..పవన్

pawan11449506184

చెన్నయ్ లో తెలుగు భాష వ్యవహారంపై అక్కడకు వెళ్లి దీక్షసాగిస్తా అన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో. అది అలాగే ఆగిపోయింది. సరే ఇప్పుడు ఘోర విపత్తు వచ్చింది ఆ మహా నగరానికి. మన స్టార్లు అంతా యథాశక్తి సాయం ప్రకటించారు. సాయం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ పవన్ నుంచి ఏ సాయం ప్రకటన ఇంకా రాలేదు. గుజరాత్ షూటింగ్ లో బిజీగా వున్నారు అనుకుంటే, మరి అప్పుడప్పుడు అక్కడి ఫోటోలు వదుల్తూనే […]

ఓటీ, బీపీ, ఓసీ బ్రాండ్‌లపై ఏపీలో నిషేధం

wine

హైదరాబాద్: విజయవాడలో నిన్న ఉదయం కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయిన ఘటన నేపథ్యంలో ప్రముఖ మద్యం బ్రాండ్‌లయిన బ్యాగ్ పైపర్, ఓల్డ్ ట్యావర్న్, ఆఫీసర్స్ ఛాయిస్‌ బ్రాండ్‌లలోని నిర్ణీత బ్యాచ్‌లపై ఆంధ్రప్రదేశ్‌లో తాత్కాలిక నిషేధం విధించారు. ఈ బ్యాచ్‌ల శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. మరోవైపు, ఈ బార్‌లో నిన్న ఈ బ్రాండ్‌ల మద్యాన్ని సరఫరా చేయలేదని, ఈ బ్రాండ్‌ల పేరుతో కల్తీ మద్యాన్ని సరఫరా చేశారని ఒక వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే స్వర్ణ బార్ […]

చెన్నై వరద నష్టం రూ.లక్ష కోట్లా..?

Chennai-Floods-Total-Loss-1449463129-1359

వారం పాటు విడవకుండా కురిసిన వాన.. ఒక్కసారిగా మీద పడ్డ వరద పోటుతో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరం అతలాకుతలం కావటమే కాదు.. మరికొన్నాళ్ల వరకూ కోలుకోలేనంత భారీ దెబ్బ పడిందంటున్నారు. ఏరియల్ వ్యూలో చూసినప్పుడు ఓపక్క సముద్రం.. మరోపక్క భారీ భవంతులతో.. పెద్ద ఎత్తున భవనాలతో బొమ్మరిల్లును తలపించేలా కనిపించిన చెన్నై మహానగరం.. ఇప్పుడు అందుకు భిన్నమైన సీన్ కనిపిస్తోంది. ఏరియల్ వ్యూలో అటు సముద్రపు నీరు.. ఇటు వరద నీట మునిగి చెన్నై […]

కల్తీ మద్యంతో బెజవాడలో ఏడుగురు బలి

7-Dead-After-Consuming-Spurious-Liquor-in-Vijayawada-1449481983-140

ఏపీలో దారుణం జరిగింది. కల్తీ మద్యం తాగిన ఏడుగురు మృత్యువాత పడగా.. పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలోని స్థానిక కృష్ణ లంక నెహ్రూ నగర్ లో స్వర్ణ బార్ లో అమ్మిన కల్తీ మద్యం కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటంతో బాధితుల కుటుంబ సభ్యులు.. బంధువులు స్వర్ణ బార్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి […]

ప్రధాని నరేంద్ర మోడిని హత్య చేసేందుకు లష్కర్ కుట్ర!

401616-pak-terrorist-500x450

ఇంతవరకు భారతదేశంలో చాలా సార్లు ఉగ్రవాదులు దాడులు చేసారు. వాటిలో సామాన్య ప్రజలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేవారు. 2001లో పార్లమెంటుని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసారు. కానీ ఉగ్రవాదుల దాడిని మన భద్రతాదళాలు నిలువరించగలిగాయి. ఈసారి లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు భారత ప్రధాని నరేంద్ర మోడిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడాలని పధకాలు సిద్దం చేసుకొన్నట్లు నిఘా వర్గాలు కనిపెట్టగలిగాయి. దాని కోసం నలుగురు లష్కర్ ఉగ్రవాదులు నెల రోజుల క్రిందట దేశంలోకి జొరబడగా, వారిలో ఇద్దరినీ […]

Random Gallery

anr06 shruthi-hassan-10 shradda-das-latest-pics-5 hot-pics-of-parul-gulati-12 priyanka-chopra-vogue-magazine-photo-shoot-1 panjaa-latest-photos-4 13 5 1

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in