Category archives for: Others

గుంటూరు జిల్లాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు..

images (8)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో సోమవారం  స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైంది. గుంటూరు జిల్లాలోని శావల్యాపురం, మతుకుమిల్లి, గొందులపాలెం తదితర ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉన్నట్లుండి భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  అయితే ఈ భూకంపం కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. భూకంపం తీవ్రత స్వల్పంగానే ఉన్నందున పెద్దగా నష్టం […]

మాజీ ప్రియురాలి పేరుతో వాట్సాప్ అకౌంట్..! అశ్లీల చిత్రాల పంపిణీ..!!

1427173818-0326

తనను ప్రేమించి మరొకరిని పెళ్ళి చేసుకున్న తన మాజీ ప్రియురాలిపై ఓ యువకుడు సైబర్ వేధింపులు మొదలుపెట్టాడు. ఆమె పేరుపై వాట్సాప్ ఖాతా ప్రారంభించి అశ్లీల చిత్రాలను పంపడం మొదలు పెట్టాడు. పోలీసులు రంగప్రవేశం చేసి అతగాడి ఆటకట్టించి కటకటాల వెనక్కి నెట్టారు. తమిళనాడులో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.   చెన్నై తిరువనాయిల్‌కు చెందిన లత అనే మహిళ భర్త విదేశాల్లో ఉన్నారు. తన వివాహానికి ముందు చెన్నై పెరంబూరుకు చెందిన విమలనాథ్‌ను ప్రేమించింది. అతనికి ఉన్న […]

రిషితేశ్వరిని హత్య చేసిన వారిని ‘కులం’ కాపాడుతోందా?!

rishiteshwari1437978742

  రాజకీయం కోసం ఉపయోగపడే అంశాల మీద తప్ప.. బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అంశాల్లో చంద్రబాబు స్పందించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరంపరలో మరో అంశం వచ్చి చేరింది. అదే రిషితేశ్వరి ఆత్మహత్య అంశం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకొన్న అమ్మాయి అంశం గురించి ప్రభుత్వం ఇంత వరకూ సరిగా స్పందించిన దాఖలాలులేవు.  రిషితేశ్వరి మృతి గురించి విచారణకు డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు పది రోజుల పాటు సెలవులు ఇచ్చి ఇంటికి పంపడం… […]

Online police verification for passport to start in November.

passport_5

Bengaluru will become the first city to have online police verification process for passports with its launch in November as part of a country-wide project that will cut down the time required for issuing the travel document from a month at present to just a week. The Home Ministry is working on a project under […]

New Bengali variety sweet Malai Sandwich.

Malai-Sandwich

Sure to melt in your mouth, the Malai Sandwich is a flattened rasgulla infused with a layer of smooth kesar rabri

ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం!

1430907929-8088

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ల పర్యవేక్షణకు లాంచీలో వెళ్తుండగా.. అటువైపుగా వస్తున్న మరో బోటు.. ప్రమాదవశాత్తూ చంద్రబాబు ప్రయాణిస్తున్న బోటును ఢీకొంది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.   ఆ సమయంలో లాంచీలో చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణలతో పాటు పలువురు అధికారులు కూడా ఉన్నారు. ఎవరికీ […]

Tollywood Directors Jealous Of Rajamouli

rajamouli_11437654787

Rajamouli has surely taken Telugu Cinema to another level with Baahubali. He has shown the power of a Telugu Cinema to the World and especially to the Bollywood that believes South Cinema means Tamil and Tamil only! Everyone has been going gaga over Rajamouli’s magnum opus and many stalwarts from Bollywood and Kollywood as well […]

రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం.. అంతా క్షేమం.!

AnimatedFlames-1

  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పుష్కరాల్లో భాగంగా తొలిరోజు పుష్కరాలరేవులో జరిగిన తొక్కిసలాట కారణంగా 29 మంది మృత్యువాత పడిన ఘటనను తలుచుకుని, తాజా ప్రమాదంతో ఒక్కసారిగా రాజమండ్రి నగరమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానీకం ఆందోళన చెందారు. అయితే, జరిగింది పెద్ద ప్రమాదమే అయినా, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  పుష్కరాలరేవుకి అతి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చిన్న హోటల్‌లో […]

నడిరోడ్డుపై భర్త, భార్యల మధ్య సినిమా కథ!

family

భార్యాభర్తలు గొడవ పడడం చాలా కామన్ విషయం అని అందరూ అంటారు. కానీ, ఒక భర్త కోసం ఇద్దరు భార్యలు రోడ్డుపై గొడవ పడడం సినిమా కథ అంటాం నడిరోడ్డుపై. ఎందుకంటే అలా ఇద్దరు మహిళలు ఒక వ్యక్తి తనకు భర్త అంటే తనకు భర్త అని కొట్టుకోవడం మనం చాలా తెలుగు సినిమాల్లో చూసాం కాబట్టి. కానీ, ఇప్పుడు సినిమా కథలా అనిపించే ఆ సంఘటన నిజంగా నడిరోడ్డుపై జరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది.  వివరాలోకి వెళితే, జార్ఖండ్ […]

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం: 25మందికి గాయాలు

21190

పుణ్యం కోసమని వెళ్లినవారు ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది. విశాఖపట్నం జిల్లా కసింకోట దగ్గర జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 25మందికి  గాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు. రాజమండ్రి పుష్కర స్నానాలకు వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

Random Gallery

nayanatara5 bhavana06 nata-cricket-cup10 nayanathara4 kiran-rao-clad-in-a-silk-sari-strikes-a-pose 43 5 4 rowdy-movie-1st-look-stills_8

Mirapa Monthly Archives

Photo Gallery

Log in