Category archives for: Sports

సన్నీ.. బ్యాటు పట్టుకుని ఊపేసింది

ccl3-jan27

క్రికెట్ మ్యాచ్ లో చీర్ లీడర్స్ కనిపించగానే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఒకవేళ సన్నీలియోన్ కానీ.. చీర్ లీడర్ గా చిందులేస్తే ఎలా ఉంటుంది ? ఊహించుకోడానికే మాంచి రంజుగా ఉంది కదూ. ఇది నిజం కాబోతోంది కూడా. ఎలాగంటారా.. సన్నీ లియోన్ ఇప్పుడు క్రికెట్ లీగ్ చెన్నై టీం ని కొనేసింది. క్రికెట్ లీగ్ లో చెన్నై టీం అనగానే.. ఐపీఎల్ లో చెన్నై టీం రద్దయిపోయిందిగా.. అనుకోకండి. ఇప్పుడు సన్నీ జాయిన్ అయిన […]

ధోని రియల్, రీల్ వైఫ్స్!

Dhoni-02

మిండియా క్రికెటర్‌ ధోని ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ధోని, తన భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి వెళ్లాడు. ఇదే ఈవెంట్‌లో ధోని కుటుంబంతో కలిసి ‘రీల్‌ సాక్షి’ దిగిన ఓ ఫొటోకి ఫేస్‌బుక్‌లో మాంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ ఆ సాక్షి ఎవరనుకుంటున్నారా? ధోని లైఫ్‌స్టోరీ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ ఫిల్మ్ రానుంది. ఇందులో ధోనికి వైఫ్ గా సాక్షి రోల్‌లో నటిస్తున్న హీరోయిన్ కియారా. […]

నా బాబోగులు చూసుకోడానికి అడిగా తప్పేంటి..?

in-01-ainya

అవును.. నేను కలవాలంటే ఛార్టర్డ్ ఫ్లైట్ కావాల్సిందే.. నాది చాలా టైట్ షెడ్యూల్డ్. నా బాబోగులు చూసుకోడానికి తప్పనిసరిగా పర్సనల్ అసిస్టెంట్స్ కావాలి. వాళ్లు నాతో రావాల్సిందే. వాళ్లకు ట్రావెలింగ్ ఫెసిలిటీ కల్పించాల్సిందే. అందుకే నా అవసరం మేరకు డిమాండ్ చేశాను. దీనిలో రాద్ధాంతం ఏముంది? అంటోంది టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మిర్జా. కాగా,  సానియా కోరిన గొంతెమ్మ కోర్కెలవల్లే వార్షిక క్రీడా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడిందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. […]

వింత కోరికలు కోరుతున్న సానియా..!

images (6)

ఎవరైనా క్రీడలకు సంభందించిన కార్యక్రమం చేసేప్పుడు మర్యాదపూర్వకంగా, అర్థవంతంగా ఉంటుందని క్రీడాకారులనే ఆ కార్యక్రమాలకు పిలుస్తుంటారు. క్రీడాకారులు కూడా అది ఒక గౌరవ సూచకంగా భావించి ఆ కార్యక్రమాలకు వెళుతుంటారు. కానీ ఈ మధ్య అలా జరగటం లేదు. ఓ బిజినెస్ పద్దతిలో ఈ వ్యవహారం నడుస్తోంది. స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఎవరైనా తమని ఓ క్రీడలకు సంబందించిన కార్యక్రమానికి ఆహ్వానిస్తే బదులుగా బహుమానాలు, ప్రోత్సాహకాలు కోరుతున్నారు. ఇటీవల సానియాను మహారాష్ట్ర ప్రభుత్వం క్రీడల అవార్డు ఫంక్షన్ కు ఆహ్వానిస్తే […]

నిలకడగా ఆడుతున్న భారత్…

cricket_92

మొహాలీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 2వ రోజు 2వ ఇన్నింగ్స్‌ను మధ్యాహ్నం ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం మురళీ విజయ్ (95 బంతుల్లో 45 పరుగులు), చటేశ్వర్ పుజారా (77 బంతుల్లో 37 పరుగులు)లు క్రీజులో ఉన్నారు. 30 ఓవర్లాడిన బ్యాట్స్‌మెన్ 82 పరుగులు చేయగా 1 వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. 2వ రోజు ఆటలో ఇంకా 10 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

మీడియాఫై యువరాజ్ సింగ్ ఫైర్..

yuvaraj-01

ఈ మీడియాకు సెన్సేషనిజం అంటే చాలా ఇష్టం లా ఉంది. అందుకే లేనిపోనివి ఊహించి ఉన్నదీ లేనిదీ రాసేస్తుంటారు అని క్రికెటర్ యువరాజ్ సింగ్ కస్సుబుస్సులాడుతున్నాడు. తను డేటింగ్ చేస్తున్న మోడల్,  కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన బ్రిటిష్ స్టార్ హేజెల్ కీచ్ తో ఇతని పెళ్లి నిశ్చయమైందని, వీళ్ళ వెడ్డింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుందని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేశాడు యువీ. మై డియర్ మీడియా.. మీరు […]

సచిన్ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయాడట..!

sachin2

భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. క్రికెట్ మాస్టర్ గా పేరుగాంచిన సచిన్ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయాడని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా టాలెంట్ ఎలా ఉపయోగించుకోవాలో సచిన్ కు తెలియలేదని కపిల్ అన్నారు. అలాగే సచిన్ కు డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎలా చేయాలో తెలీదని.. సచిన్ ఎంతసేపూ ముంబై క్రికెట్ స్కూల్ ను పట్టుకుని వేలాడాడని కపిల్ వ్యాఖ్యానించారు. ఈ […]

బెయిల్‌పై విడుదలైన అమిత్‌మిశ్రా..!

amit27

భారత లెగ్‌స్పిన్నర్ అమిత్‌మిశ్రాను బెయిల్‌పై విడుదలయ్యాడు. మిశ్రా ట్రైనింగ్ క్యాంపు నిమిత్తం గతనెలలో బెంగళూరులో ఉండగా తన స్నేహితురాలిపై భౌతికంగా దాడిచేసినట్లు ఆరోపణ. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు మిశ్రాను అదుపులోకి అతడిని మూడు గంటలపాటు విచారించి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. అనంతరం మిశ్రా బెయిల్‌పై విడుదలయ్యారు

మహిళపై దాడి.. అమిత్ మిశ్రాపై కేసు నమోదు..?

amith-mishra-bowler1

టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. కొన్నిరోజుల క్రితం ఓ మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో అమిత్ మిశ్రాపై తాజాగా బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళితే, పైవ్ స్టార్ హోటల్ లో మహిళపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలతో అమిత్ మిశ్రాపై బెంగుళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్స్ 354, 328 కింద పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి మిశ్రాకు నోటీసులు […]

క్రికెట్‌కు వీరేంద్ర సెహ్వాగ్ వీడ్కోలు..!!

virendra-sehwag12

క్రికెటర్ అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్‌కు వీరేంద్ర సెహ్వాగ్ వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలుకుతున్నట్లు సెహ్వాగ్ ట్విట్టర్లో ప్రకటించారు. ఇక మొన్నటికిమొన్న పేసర్ జహీర్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించాడో లేదో.. భారత్‌కు చెందిన మరో దిగ్గజం సెహ్వాగ్ ఇవాళ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. నజఫ్‌గడ్ నవాబ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే వీరేంద్ర సెహ్వాగ్ ఆటను మనం ఇక అంతర్జాతీయ వేదికన చూడలేము. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న సెహ్వాగ్ క్రికెట్ కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. […]

Random Gallery

oosaravelli03 nata-cultural-event24 mogudu-stills30 sazlmankhan-at-dy-patil-awards-2011 shazahn-padamsee-looks-pretty-in-orange-attire jacqueline-neha-at-press-meet-13 actress-hot-calender-shoot-13 8 14

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in