Category archives for: National

గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన బీజేపీ నేత….!!

download (2)

ప్రముఖ గాయకుడిపై బీజేపీ నేత కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సెప్టెంబర్ 20న వడోదరాలో జరిగిన సాంస్కృతిక సంగీత కార్యక్రమంలో ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సతీష్ పటేల్ ప్రముఖ గాయకుడు కిర్తీదాన్ గద్వీపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. ఓ బకెట్‌లో ఉన్న నోట్లను గాయకుడు పాటలు ఆలపిస్తుండగా కుమ్మరించారు. రూ. 30 నుంచి 40 వేల దాకా పోగైన డబ్బంతా అక్కడికి వచ్చిన ప్రజలు ఇచ్చిందేనట.  ఈ ఘటనపై […]

గూగుల్ నేడు తన డూడుల్‌ను మార్చింది…

FotorCreated

గూగుల్ నేడు తన డూడుల్‌ను మార్చింది. మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత అనిబీసెంట్ జయంతిని గుర్తుకుతెస్తూ గూగుల్ తన డూడుల్‌ను మార్చి నేడు సెలబ్రేట్ చేసింది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్న అనిబీసెంట్ 168వ జయంతి నేడు. ఐరిష్ వలసవాద దంపతులకు అనిబీసెంట్ లండన్‌లో 1 అక్టోబర్,1847న జన్మించారు. దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలిగా అప్పగించబడ్డ బాధ్యతల్లో భాగంగా ఆమె భారతదేశం వచ్చారు.  విద్యాసంస్థలను స్థాపించి లౌకిక విద్యను ప్రోత్సహించారు. కాలక్రమంలో భారత రాజకీయాల్లో ప్రవేశించి జాతీయ […]

ఓ తలపాగా.. నలుగురి ప్రాణాలు కాపాడింది..!

images (5)

ఓ తలపాగా.. నలుగురి ప్రాణాలు కాపాడింది..!  

గూగుల్ సీఈవో మామకు రెండో పెళ్లి…

FotorCreated

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు పిల్లనిచ్చిన మామ రెండో పెళ్లి చేసుకున్నారు. 70 ఏళ్ల వయసున్న పిచాయ్ మామ ఓలారామ్ హర్యానీ 65 ఏళ్ల మాధురి శర్మను వివాహమాడారు. ఈ సందర్భంగా మామ ఓలారామ్‌కు పిచాయ్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కోటాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓలారామ్ పని చేసి పదవీ విరమణ పొందారు. పిచాయ్ భార్య పేరు అంజలి.

బార్ డ్యాన్స్ గర్ల్‌తో పోల్ డ్యాన్స్ చేసిన జేడీయూ నేత….

download (5)

బీహార్‌లో జేడీయూ నేత అభయ్ కుష్వాహ బార్ డ్యాన్స్ గర్ల్‌తో పోల్ డ్యాన్స్ చేశారు. ఆ గర్ల్‌తో చిందులేస్తూ ఆమెపై నోట్లు విసిరేశారు. సుమారు ఒక నిమిషం పైనే సరదాగా చిందులేశారు. జేడీయూ నేత అభయ్ గయ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతి….

imgbuilding30

రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్ జిల్లా సాలిచౌకి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 10 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు కిషోర్, మేరాజ్, పన్ను, సుఖ్‌రాజ్, మోహన్, రమేశ్, రాజేశ్‌లుగా గుర్తించారు. ప్రమాద మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రొఫైల్ పిక్చర్‌లో పొరపాటు.. ఫేస్‌బుక్ దిద్దుబాటు..!

facebook

ఫేస్‌బుక్‌లో గత రెండు, మూడు రోజులుగా భారతీయ త్రివర్ణ పతాకం నేపథ్యంతో ప్రొఫెల్ పిక్చర్ మార్చుకోవడం ఊపందుకున్నది. అయితే ఈ ప్రొఫైల్ పిక్చర్ అంశంపై వివాదంగా రాజుకున్నది. ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు తెలిపినంత మాత్రాన వివాదాస్పద ఇంటర్నెట్.ఓఆర్జీని ప్రోత్సహించినట్లు కాదని, వెంటనే ఆ కోడ్‌ను మార్చివేస్తామని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేర్కొన్నది. భారత ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోవడానికి ముందు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లుగా భారత త్రివర్ణ పతాకం చిత్రం […]

ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు…!

images (6)

ఉత్తరాఖండ్‌లో మంగళవారం సాయంత్రం పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. దీంతో జనాలు భయంతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

నిండు ప్రాణాన్ని బలి తీసిన మెమొరీ కార్డు..

FotorCreated

యూపీలోని ఫతేపూర్ జిల్లా తులసీపురంలో దారుణం జరిగింది. మెమొరీ కార్డు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్(16) అనే యువకుడు తన ఇంటికి సమీపంలోని శోభారామ్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్‌లో నుంచి మెమొరీ కార్డును దొంగిలించాడు. అయితే శోభారామ్ అనిల్‌కు విషమిచ్చి దారుణంగా కొట్టాడు. ఇంటికి చేరుకున్న అనిల్ వాంతులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అనిల్ కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిల్ మృతి చెందినట్లు వైద్యులు […]

సూపర్‌మూన్‌తో సముద్రంలో అల్లకల్లోలం…!

FotorCreated

ఖగోళ చరిత్రలో రాత్రి అరుదైన, అపురూపమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ అరుదైన, అపురూపమైన ఘట్టాన్ని మనం చూడలేము.. కానీ ఉత్తర అమెరికాలోని తూర్పు ప్రాంత ప్రజలు మాత్రమే చూడగలరు. ఇంతటి అపురూప ఘట్టం ఏంటని అనుకుంటున్నారా? గత 33 సంవత్సరాల్లో ఇలా ఎన్నడూ జరగని.. మరో 18 సంవత్సరాల పాటు జరగబోని మహాద్భుతాల్లో ఒకటైన సూపర్ మూన్ ఈ రోజు కనువిందు చేయనుంది. ఇక సూపర్ మూన్, చంద్రగ్రహణం ఒకేసారి సంభవించనుంది. ఈ అరుదైన ఘట్టాన్ని […]

Recently Added

Random Gallery

priyamani2 Anjali Lavania Hot Photoshoot Pics sri-rama-rajyam-primier-show-pics3 player-movie-stills10 supriya-9 amani-4 celebs-at-f-arah-khan-house-warming-photos 02 14

Mirapa Monthly Archives

Photo Gallery

Log in