Category archives for: Movies

ఆ సినిమా ఏమైంది చైతూ

Naga-CHaitanya-on-Sahasam-Swasaga-Sagipo--1451384160-1263

నెల క్రితం ‘మజ్ను’ షూటింగ్ మొదలుబెట్టాడు అక్కినేని నాగచైతన్య. యువ దర్శకుడు చందూ మొండేటి జెట్ స్పీడుతో సినిమా తీసేస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిపోయింది. రెండో షెడ్యూల్ కోసం రాజమండ్రికి వెళ్లింది యూనిట్. చైతూ స్పీడ్ చూస్తుంటే అతను డేట్లు పూర్తిగా ఈ సినిమాకే కేటాయించినట్లున్నాడు. దీనికి ముందు చేస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ షూటింగ్ విషయంలో అతడి పార్ట్ ఏమీ బ్యాలెన్స్ ఉన్నట్లుగా లేదు. ‘మజ్ను’ మొదలవడానికి ముందే ఈ సినిమా షూటింగ్ అంతా […]

హంగామా మొదలవుతోంది

chiranjeevi-02

మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ మీద హంగామా మొదలవుతోంది. తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’ రీ మేక్ అయిన ఈ సినిమాయే చిరు నటించే 150 వ చిత్రమని కన్ ఫామ్ అయిపోయింది. అఖిల్ లాంటి డిజాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ ఈ చిత్రానికీ  మెగా ఫోన్ పట్టడం విశేషం. మొత్తానికి మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే జనవరి నెలాఖరు నుంచి స్టార్ట్ కాబోతోందని అంటున్నారు. అందుకే ఆయన ఇప్పటినుంచే జిమ్ కు వెళ్తూ […]

విశాఖలో బాహుబలి.. శ్రీమంతుడు.. రగడ

natti_kumar1450854663 (1)

రాను రాను బెనిఫిట్ షోల వ్యవహారం వివాదంగా తయారవుతోంది. అయిన వారికి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం, కాని వారి సినిమాలకు ఇవ్వకపోవడం వంటివి మామూలైపోతున్నాయి. బాహుబలి, శ్రీమంతుడు సినిమాలకు విచ్చలవిడిగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారని, కానీ బ్రూస్ లీ సినిమా వరకు వచ్చేసరికి కావాలని కాలయాపన చేసి, అనుమతులు ఇవ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే విశాఖ జిల్లాలో ఈ వ్యవహారం సిబిఐ వరకు చేరింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని […]

బెస్ట్ రోల్ ఎవరిది?

Brahmotsavam-123

‘బ్రహ్మోత్సవం’ మూవీ గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒకటే చర్చ. ఇందులో ప్రిన్స్‌తో ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేస్తున్నారు. వాళ్లలో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత. రీసెంట్‌గా ఊటీలో వీళ్లకి సంబంధించి కొన్ని సీన్స్‌ని డైరెక్టర్ అడ్డాల శ్రీకాంత్ షూట్ చేశాడు. ఇందులో  సమంత లేకపోవడంతో ఆమెది జస్ట్ చిన్న రోల్ అని భావించారు సినీ లవర్స్. కానీ, తాజాగా ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు కాజల్‌ది స్మాల్ రోల్‌ట ఐతే సమంత మాత్రం సినిమా అంతా […]

వీళ్ళకోసం పోటీ పడుతున్న హీరో

Nikhil-01

యువనటుడు నిఖిల్ సినీ కెరీర్ హుషారుగా సాగుతోంది. అతని తాజా ప్రాజెక్టులో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. కుమారి 21 ఎఫ్ మూవీలో హేబా పటేల్, తను-నేను లో అవికా గోర్ ల నటనకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నిఖిల్ సరసన వీళ్ళని సెలెక్ట్ చేశారని టాక్. ఇక మూడో హీరోయిన్ కోసం వేట మొదలైంది. తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్, లేదా రాశి ఖన్నా ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట..డైరెక్టర్ వీ.ఆనంద్ దర్శకుడని తెలిసింది.

22 pictures of Deepika Padukone which are too hot to handle

200-0-c35a8965c06046f9bf2ce48a2c483892

మామా.. అల్లుళ్ల అల్లరి

01-mama

మంచులాంటి మోహన్‌ బాబు, కంచులాంటి అల్లరి నరేష్ కలిసి చేస్తున్న సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’. రమ్యకృష్ణ, మీనా, పూర్ణ హీరోయిన్లు. మోహన్‌బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్‌లో 23 ఏళ్ళ క్రితం అల్లరి మొగుడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. అంతేకాదు, ఈ జనరేషన్‌ కామెడి స్టార్‌ అల్లరి నరేష్‌ నటించిన 50వ చిత్రం కూడా ఇదే. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ […]

జూనియర్ షాకింగ్ ట్వీట్స్

Jr-ntr-02

నాన్నకు ప్రేమతో’ మూవీ జూనియర్ ఎన్టీఆర్‌కు తలనొప్పి తీసుకొచ్చిందా? అనుకున్నదీ ఏదీ రైట్ టైమ్‌కు రావడంతో ఈ హీరో అసహనానికి లోనయ్యాడా? మిడ్‌నైట్‌లో ఆయన చేసిన ట్వీట్స్ చూస్తే నిజమే అనిపిస్తుంది. ఈ సినిమా ఆడియో, రిలీజ్ ఎప్పుడు జరగుతుందో తెలియని అయోమయం స్థితిలో వున్నానంటూ మొదట ట్వీట్ చేసిన జూనియర్, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. మళ్లీ కొన్ని సవరణలతో ట్వీట్స్ చేశాడు. తన ట్విట్టర్ హ్యాక్ అయ్యిందని, తిరిగి త్వరలో మీ ముందుకు […]

ఫ్యాన్స్ కు మహేష్ క్లాస్

01-mahesh

‘శ్రీమంతుడు’ మూవీతో అదిరిపోయే హిట్ ఇచ్చిన మహేష్, న్యూ ఇయర్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. జనవరి 1న  బ్రహ్మోత్సవం ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయబోతున్నాడు. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే, ఎప్పుడూ కూల్‌గా ఉండే మహేష్‌బాబు ఫ్యాన్స్ కి క్లాస్ తీసుకున్నాడట. ఊటీలో జరుగుతున్న బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులకు క్లాస్ పీకాడట. విషయమేమిటంటే, ఊటీలో బ్రహ్మోత్సవం […]

పవన్ మార్కు కోసం: ఒకే కామెడీ స్పూఫ్ వరస సినిమాల్లో…!

pawan11450418875

తమ సినిమాల్లో ఏదో ఒక విధంగా పవన్ కల్యాణ్ ప్రస్తావన కోసం తాపత్రయపడుతున్నారు టాలీవుడ్ దర్శకులు. పవన్ కంటూ ప్రత్యేక అభిమాన గణం ఒక గ్రూప్ లా ఉండటంతో… ఆయన ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఆ గ్రూప్ ను ఆకర్షిద్ధాం అని ఈ దర్శకులు ఇలాంటి ట్రయల్స్ వేస్తున్నారు. ఈ ప్రయత్నాలను ఎవ్వరూ మిస్ కాకపోవడమే ఇక్కడ విచిత్రం. అది కూడా స్పూప్స్ లో కూడా వరసగా ఒకే స్పూఫ్ ను రిపీట్ చేయడం విచిత్రంగా ఉంది. […]

Random Gallery

ramcharan01 nitya-menon13 mahesh-babu09 panchi-bora08 shriya-in-india-miss-2011-image-2 sarah-jane-dias8 ccl-calendar-8 7 4

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in