Category archives for: International

పారిస్‌లో మరుగుజ్జు ఫ్యాషన్ షో…!!

dwarfwomen

ర్యాంపుపై నటీనటులను, ఫ్యాషన్ మోడళ్లను ఇప్పటి వరకు చూశాం. కానీ మరుగుజ్జు మోడళ్లను ర్యాంపుపై ఎప్పుడైనా చూశారా? మరుగుజ్జు మోడళ్లను చూడాలంటే పారిస్ వెళ్లాల్సిందే. సరికొత్తగా పారిస్‌లో మరుగుజ్జు ఫ్యాషన్ షో జరిగింది. మరుగుజ్జులు ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇలాంటి షోలు ప్రజలతో పాటు మరుగుజ్జుల ఐడియాను మారుస్తాయి. నేను కూడా క్యాట్ వాక్ చేయాలని ఆలోచన వారిలోనూ కలుగుతుందని ఫ్రెంచ్ మోడల్ ఎమ్మా పేర్కొన్నారు.

‘Fight or flight': student at Oregon school shooting…

efd4658b41dda12c830f6a7067001c77

Students at a US college in Oregon where 13 people were killed by a lone gunman on Thursday described scenes of panic and terror as they ran for their lives or hid in classrooms. “I probably heard a good 35 to 40 shots,” Cassandra Welding, who was in an adjacent room to the shooter, told local […]

ఐరిష్ పిల్లలూ.. శభాష్…

pm-modie-0002

తన విదేశీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి ఇది అత్యద్భుతమైన అనుభవం. ఓ విదేశంలో చిన్నారులు సంస్కృత శ్లోకాలను చక్కగా ఎలాంటి ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడం ఆయనకు వండర్ అనిపించింది. ఆశ్చర్యానికీ, ఉద్వేగానికీ గురి చేసింది. యూఎస్‌కు వెళ్లబోయేముందు ఐర్లాండ్‌లో పర్యటించినప్పుడు ఆయనకు డబ్లిన్‌లో చిన్నారుల చేత ప్రత్యేక ఆహ్వానం ఇప్పించింది అక్కడి ప్రభుత్వం. ఆ సందర్భంగా వాళ్ళంతా సంస్కృత శ్లోకాలు చదువుతూ ఆయనకు వెల్‌కమ్ చెప్పారు. ఓ పరాయి దేశంలో భారతీయ కల్చర్ ఇంతగా […]

షాకింగ్ విషయం బయట పెట్టిన టీవీ స్టార్..?

images (18)

పలు హాలీవుడ్ చిత్రాల్లో బాలనటుడిగా నటించడంతో పాటు, ‘హు ఈజ్ ది బాస్’ అనే టీవీ కార్యక్రమం ద్వారా అమెరికాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డానీ పింటారో షాకింగ్ విషయం బయట పెట్టారు. తనకు ఎయిడ్స్ ఉందని బహిరంగంగా ప్రకటించాడు. గతేడాది విల్ టేబరస్ మహిళను వివాహమాడిన డానీ పింటారస్ టీవీ షోలో ఈ విషయం బయట పెట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు. ప్రముఖ టీవీ హోస్ట్ ఓఫ్రా విన్‌ఫ్రే నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షోలో పాల్గొన్న […]

కనువిందు చేసి అబ్బుర పరచిన ‘సూపర్ మూన్’..!

download (1)

కనువిందు చేసిన ‘సూపర్ మూన్’..!

రంగులు పూసుకొని నిరసన.. ఎందుకంటే..!

no-veg

ప్రపంచంలో వెజిటేరియనిజానికి ఆదరణ పెరుగుతున్నది. నాన్ వెజ్ ను తినేవారి సంఖ్య ప్రపంచ జనాభాలో మూడొంతులు ఉన్నారని చెప్పొచ్చు. కాని, క్రమంగా ఈ సంఖ్య తగ్గుతూ.. వెజిటేరియన్ వైపు అడుగులు వేసే వారి సంఖ్య పెరుగుతున్నది. నాన్ వెజ్ వద్దు.. వెజిటేరియన్ ముద్దు అనే నినాదంతో అనేక స్వచ్చందసంస్థలు పోరాటం చేస్తున్నాయి. ఆహారం కోసం జంతువులను బలి చేయవద్దని పెటా సంస్థ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఇదే విధంగా వెజిటేరియనిజం ముద్దు.. నాన్ వెజ్ వద్దు […]

యుగాంతానికి సంకేతం బ్లడ్ మూన్…?

FotorCreated

భూమికి, చంద్రుడికి మధ్య సాధారణంగా ఉండే దూరం బాగా తగ్గిపోయినప్పుడు ఏర్పడేదే సూపర్ మూన్. దీనినే బ్లడ్ మూన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మహాద్భుత దృశ్యంగా దర్శనమిస్తున్న ఈ సూపర్‌మూన్ యుగాంతానికి సూచన అని వాష్టింగ్టన్ టకోమాలోని ఎల్షాద్దాయ్ మినిస్ట్రీస్‌లోని మత ప్రబోధకుడు మార్క్ బ్లిట్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ మూన్‌లు ఇప్పటివరకు నాలుగుసార్లు దర్శనిమివ్వగా.. ప్రతీసారి సోమవారం కనిపించడం.. యుగాంతానికి భగవంతుడి నుంచి వస్తున్న సంకేతమని ఆయన పేర్కొన్నారు. […]

సూపర్‌మూన్ గ్రహణం.. గగనతల మహా అద్భుతం…!

FotorCreated

కేప్‌కనేవరల్, సెప్టెంబర్ 27: ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం రాత్రి ఆయా ప్రాంతాలను బట్టి సోమవారం తెల్లవారు జామున మహా చంద్రుడి గ్రహణం సంభమించింది. మామూలుగా కంటే కూడా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా రావడం, అదే సమయంలో గ్రహణం సంభమించడం వల్ల సూపర్‌మూన్ గ్రహణంగా భారత్ మినహా ప్రపంచ ప్రజలు ఈ అరుదైన గగన అద్భుతాన్ని తిలకించారు. 1982 తర్వాత చంద్రుడు భూమికి ఇంత సమీపంగా రావడం ఇదే మొదటిసారి. మళ్లీ సూపర్ మూన్ దర్శనం 2033 […]

మక్కాలో మరో దుర్ఘటన …!

hajj-stampede

మక్కాలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 220 మంది దుర్మరణం చెందగా, దాదాపు 450 మంది గాయపడ్డారు. మక్కాకు 5 కి.మీ. దూరంలోని మీనాలో ఈ దారుణం గురువారం సంభవించింది. 220 అంబులెన్స్‌లు, 4 వేల మంది సిబ్బందితో సహాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సౌదీ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. అన్ని ఆసుపత్రుల వద్ద అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొంత మందికి సంచార వైద్యశాలల్లో చికిత్స అందిస్తున్నారు. […]

ఆ గుడిసె కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.

Hut-Value-in-San-Francisco-350-000-At-Outer-Mission-Area-1443011511-1194

చిన్న గుడిసె వేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది… ఎంతయినా 10 వేలకు మించదేమో…. కానీ ఆ గుడిసె మాత్రం చాలా కాస్ట్లీ… కాస్ట్లీ అంటే మామూలుగా కాదు.. ఆ గుడిసె ఖరీదు పెడితే హైదరాబాద్ లో నాలుగైదు విల్లాలు కొనుక్కోవచ్చు. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా…. ఏకంగా రూ.2.5 కోట్లు. ఇది వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది… పోనీ దీన్నేమైనా బంగారంతో చేశారో… వజ్రాలు పొదిగారో అనుకుంటే అదీ కాదు. మామూలు […]

Recently Added

Random Gallery

nata-cultural-event28 image30 mayuri-latest-photoshoot-4 hari-priya-latest-hot-photo-shoot-3 hot-photoshoot-of-priyankativari-16 hydera-bad-international-fashion-week-photos-1 6 4 2

Mirapa Monthly Archives

Photo Gallery

Log in