Category archives for: Gossips

ఆఫ్ స్క్రీన్ లోనూ కుమారి సూప‌ర్ హాట్..!

pallibatani3732hebha-patel-kumari-21f-movie-success

కుమారి 21 ఎఫ్.. ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా సృష్టిస్తున్న సంచ‌ల‌నం చూస్తూనే ఉన్నాం. పేరుకు చిన్న సినిమాయే అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం పెద్ద సినిమాల రేంజ్ లో వ‌చ్చేస్తున్నాయి. అయితే ఇందులో హీరోయిన్ గా న‌టించిన హెబ్బాప‌టేల్ జాత‌కం సింగిల్ సినిమాతో మారిపోయింది. అమ్మ‌డు అందాల ఆర‌బోత‌లో అస్స‌లు మొహ‌మాటం లేక‌పోవ‌డంతో ఓ రేంజ్ లో కుమారి పాత్ర‌ను ర‌క్తి క‌ట్టించింది. కుర్రాళ్లు ఇప్పుడు ఈ భామ జ‌ప‌మే చేస్తున్నారు. అంత‌గా ఆ పాత్ర‌ను […]

వైట్లమనసు ..అలా… వినాయక్ మనసు ఇలా..!

Vinayak-Director1448361678

అఖిల్ సినిమా వ్యవహారం పైకి సమసిపోయినట్లు, సైలెంట్ గా అనిపిస్తున్నా, తెరవెనుక జరగాల్సినవి జరుగుతూనే వున్నాయి. ఈ సినిమా పరాజయానికి అన్నివేళ్లు వినాయక్ ను చూపిస్తున్నాయి. అయితే ఆయన తన నైతిక బాధ్యతతో అయిదుకోట్లు వదులుకున్నట్లు తెలుస్తోంది. తన రెమ్యూనిరేషన్ లో మూడు కోట్లు వదిలేసుకున్నాడట.  అక్కడితో ఆగకుండా డిస్ట్రిబ్యూటర్లకు తన వంతు పరిహారం రెండుకోట్ల వరకు చెల్లిస్తా అని ముందుకు వచ్చాడట. అయితే ఈ రెండు కోట్లు వీలు వెంబడి తనకు కేటాయించిన డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తా […]

దత్తత తీసుకోమని మహేష్ ను కోరిన బాలీవుడ్ బ్యూటీ..!

FotorCreated

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే తన సినిమాల స్పీడును మరింత పెంచింది.2015 చివరిలో రెండు సినిమాలతో సందడి చేయనున్న దీపిక ఇటీవల పీకూ చిత్రం సాధించిన సక్సెస్ తో మంచి జోష్ లో ఉంది.ఇక దీపిక రణభీర్ కపూర్ తో నటించిన తమాషా చిత్రం నవంబర్ 27న విడుదల కానుండగా,సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన బాజీరావ్ మస్తానీ డిసెంబర్ 18 న విడుదల కానుంది.ఈ చిత్రంలో రణ్ వీర్ కు ప్రియిరాలిగా దీపిక నటించగా,ప్రియాంక చోప్రా […]

నారా రోహిత్ త‌మ్ముడొస్తున్నాడు..?

pizap.com14483461690601

నారా రోహిత్ త‌మ్ముడు రావ‌డం ఏంటి..? కొంప‌దీసి నారా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడేమో అనుకుంటున్నారా..? అదేం లేదు. కాక‌పోతే నారా రోహిత్ త‌మ్ముడొస్తున్నాడు అనేది మాత్రం నిజం. అయితే ఇది రియ‌ల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. రోహిత్ ప్ర‌స్తుతం 9 సినిమాల్లో న‌టిస్తున్నాడు. వీటిలో వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్క‌బోయే ఓ సినిమా జో అచ్చుతానందా. శ్రీ‌నివాస్ అవ‌స‌రాల దీనికి ద‌ర్శ‌కుడు. ఊహ‌లు గుసగుస‌లాడే త‌ర్వాత శ్రీ‌ని తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. […]

హీరోయిన్ అనుష్క తొడలపై మరో వివాదం..!

FotorCreated

ప్రముఖ హీరోయిన్ అనుష్క తొడలపై కామెడీ యాక్టర్ అలీ చేసిన కామెంట్లు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. దీనిపై మహిళా సంఘాలతోపాటు, టాలీవుడ్ పెద్దలు కూడా సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో అలీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, తమిళ హీరో ఆర్య కూడా తాజాగా అనుష్క తొడల గురించి కామెంట్ చేశాడు. అనుష్క తొడలు చాలా బాగుంటాయని అలీ చెప్పేంతవరకూ తనకు తెలియదని వ్యాఖ్యానించాడు. ఆర్య మాటలు తమిళనాట సంచలనం సృష్టించాయి.అనుష్క – ఆర్య జంటగా సైజ్ […]

టీవీ షోలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ప్రియాంక‌..?

01-priyanka

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక‌చోప్రా దూకుడు పెంచేసింది. హాలీవుడ్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసుకోవాలన్న ఆలోచనో ఏంటోగానీ, ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. తన కో- స్టార్‌తో కలిసి ఇలా కనిపించింది. ఎట్ ప్రజెంట్ ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై సినీ లవర్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా హాలీవుడ్‌లో ‘క్వంటికా’ అనే షోలో నటించింది ప్రియాంక చోప్రా. ఇందుకోసం కొద్దిరోజులు బాలీవుడ్ నుంచి మకాం కూడా మార్చేసింది. అన్నట్లు రెమ్యునరేషన్ కూడా బాగానే పుచ్చుకుందనే టాక్.ఈ షోకు […]

మెగాస్టార్ ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టే నేను మొరిగాను..?

01-varma

చిరంజీవి ఒక ఏనుగు నేనొక రోడ్డుమీద కుక్కని.. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టే నేను మొరిగాను అంటున్నాడు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అయితే, అది అభిమానంతో మొరిగానా, వండర్ తో మొరిగానా, కోపమొచ్చిమొరిగానా అనేది అర్థం చేసుకోవాలన్నారు. తాను చేసిన ట్వీట్స్ లోని ఎక్స్ ప్రెషన్ ఏంటన్నది చిరంజీవిగారికి తెలుసునని అందుకే తననెప్పుడు ఆయన వాటిమీద ప్రశ్నించలేదని చెప్పారు.ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మెగాస్టార్ చింరంజీవి, పవన్ కళ్యాణ్ మీద ఇచ్చిన […]

ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున అఖిల్..?

Untitled--akhil-second

అఖిల్ ఇప్పుడేం చేస్తున్నాడు? రీసెంట్‌‌గా రిలీజైన మూవీ గురించి పక్కనపెడితే, మచ్చుకైనా ఈ హీరో కనిపించడంలేదని అంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. దీంతో నెక్ట్స్ స్టెప్ ఏంటి? మూవీ డిజాస్టర్‌ నుంచి ఆయన ఇంకా కోలుకోలేదా? వంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. అఖిల్ రిలీజ్ కాగానే రెస్ట్ కావాలంటూ ఈ హీరో గోవా వెళ్లిపోయాడు. వారం గడిపిన అనంతరం మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశాడట. అయినా ఇంకా కోలుకోలేదని టాక్. ఎట్ ప్రజెంట్ ఇంటికే పరిమితమైపోయాడని అన్నపూర్ణ […]

నిహారిక‌ను ప‌ట్టించుకోని మెగాఫ్యామిలీ..!

pallibatani7032Niharika-Konidela-Movie-Opening

నిహారిక హీరోయిన్ కావ‌డం మెగాఫ్యామిలీకి న‌చ్చ‌లేదా..? పైకి అంతా ఆమె ఇష్టం అన్నారే గానీ మ‌న‌సులో మాత్రం వాళ్ల‌కు నిహారిక వెండితెర‌పై క‌నిపించ‌డం ఇష్టంలేదా..? ప‌రిస్థితి చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. నిహారిక హీరోయిన్ గా న‌టిస్తున్న తొలి సినిమా ఒక మ‌న‌సు షూటింగ్ మొద‌లైంది. అస‌లే మాత్రం సంద‌డి లేకుండా హైద‌రాబాద్ లోని ఫిలింన‌గ‌ర్ సాయిబాబా ఆల‌యంలో ఏ మాత్రం హ‌డావిడి లేకుండా ముహూర్తం కుదిరింది ఈ సినిమాకు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రూ ఈ […]

ద‌ర్శ‌కుడి రుణం తీర్చుకుంటున్న నాని..!

pallibatani1191nani-actor

ఇండ‌స్ట్రీలో గ‌తాన్ని గుర్తించుకునే వాళ్లు చాలా త‌క్కువ మందుంటారు. ఒక‌ప్పుడు త‌మ కెరీర్ ను నిల‌బెట్టిన వాళ్ల‌ను.. అప్పట్లో త‌మ‌కు సాయం చేసిన వాళ్ల‌ను గుర్తు పెట్టుకుని వాళ్ల రుణం తీర్చుకునేది చాలా త‌క్కువ మందే ఉంటారు. ఇప్పుడు నానికి ఇలాంటి అవ‌కాశ‌మే వ‌చ్చింది. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ పుణ్య‌మా అని నాని రేంజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. మ‌నోడి డేట్స్ కోసం బ‌డా బ‌డా నిర్మాత‌లే ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ ఫ్లాప్ డైరెక్ట‌ర్ కు ఛాన్స్ […]

Recently Added

Random Gallery

saloni10 trisha09 mogudu-stills15 ram-charan-vinayak-movie-launch-photos hot-pics-of-parul-gulati-3 1 3 19 7

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in