Category archives for: Gossips

వీళ్ల మధ్య ట్విట్టర్‌లో వార్ మొదలైంది..!

samantha-01

సమంత- సిద్ధార్ధలు మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చేశారు. వీళ్ల గురించి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. డేటింగ్ గురించి డైరెక్ట్‌గా చెప్పిన సందర్భం రాలేదు. వీళ్ల రిలేషన్ బ్రేకప్ గురించి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ పేలాయి. చాన్నాళ్లు సైలెంట్‌గావున్న వీళ్ల మధ్య ట్విట్టర్‌లో వార్ మొదలైంది. రీసెంట్‌గా సిద్ధార్ద చేసిన ఓ ట్వీట్ శామ్‌కి బాగా కోపం తెప్పించిందట. వెంటనే  బదులిచ్చేసింది ఈ బ్యూటీ. నీ జీవితంలో అత్యంత బాధ కలిగించే క్షణం అని నువ్వు ఏదైతే అనుకుంటావో.. బహుశా […]

పెళ్ళా … నాకా ..! : ప్రీతిజింతా

th (5)

కేవలం నటిగానే కాక క్రికెట్ లోను తన ఆట పాటలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా.తెలుగు,హిందీ సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం పంజాబ్ క్రికెట్ జట్టుకు మేనజర్ గా వ్యవహరిస్తోంది.అయితే గతంలో ప్రీతి జింతా పెళ్లిపై పలు వార్తలు రాగా ఈ అమ్మడు వాటిపై క్లారిటీ ఇచ్చింది. పంజాబ్ క్రికెట్ జట్టు మెంబర్ యువరాజ్ తో పాటు తన సహ యజమాని నెస్ వాడియాతో ప్రీతి జింతా […]

అక్షయ్ సరసన..ఇలియానా..!

FotorCreated

ఇలియానా సినిమాలకు దూరమై ఏడాదిపైనే అయింది. గత ఏడాది విడుదలైన హ్యాపీ ఎండింగ్ తర్వాత ఈ సుందరి కొత్త చిత్రమేది అంగీకరించలేదు. బాలీవుడ్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న ఇలియానా సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గ్లామర్ పాత్రలు అచ్చిరాకపోవడంతో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిసారించిన ఈ అమ్మడు హిందీలో రుస్తుం చిత్రంలో నటించడానికి అంగీకరించింది. అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రానికి నీరజ్‌పాండే నిర్మాతగా వ్యవహరించనున్నారు. యదార్థ సంఘటనల స్ఫూర్తితో సమకాలీన అంశాల నేపథ్యంలో రూపొందనున్న […]

నితిన్- సమంతల ఆ.. ఆ.. మూవీ కబుర్లు..!

trivikram-a-aa-movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నితిన్- సమంత జంటగా ‘అ.. ఆ’.. మూవీ రానుంది. ఓ వైపు ఈ ఫిల్మ్ సైలెంట్‌గా షూటింగ్ జరిగిపోతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకురాలేదు. తాజాగా సెట్స్‌లోని ఓ స్టిల్‌ను హీరో నితిన్ తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇందులో సమంత, నితిన్‌తోపాటు కమెడియన్ ప్రవీణ్ కూడా వున్నారు.సన్నివేశం ఏదైనా కావచ్చు.. ఒకరిపై మరొకరు సెటైర్స్ వేసుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు సినీ లవర్స్. మరికొందరైతే సమంత లుక్ […]

త‌ల బొప్పి గట్టించినా.. చ‌ర‌ణ్ మ‌ర‌వ‌లేదింకా..!

pallibatani4844Ram-Charan-orange

ఫ్లాప్ సినిమాలను ఎంత త్వ‌ర‌గా మ‌రిచిపోతే అంత మంచిద‌ని ఫీల‌వుతారు మ‌న హీరోలు. కానీ రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఓ ఫ్లాప్ సినిమాను గుర్తు పెట్టుకుని మ‌రీ దానికి బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. అదేనండీ.. ఇన్నేళ్లైంది అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఆ సినిమాయే ఆరెంజ్. మ‌గ‌ధీర‌తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టి జోరు మీదున్న చ‌ర‌ణ్ కు త‌ల బొప్పి క‌ట్టించింది ఈ వింత ప్రేమ‌క‌థ‌. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ అంటూ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ […]

మ్యూజిక్ డైరెక్టర్ డియస్పీ ప్రేమ…పెళ్లి..!

FotorCreated

పాటకు  పాప్ ర్యాప్  కలగలుపుగా  సందడి చేసే యంగ్  మ్యూజిక్ డైరెక్టర్  డియస్పీ ( దేవీశ్రీ ప్రసాద్ )త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం.పాటకు తన ఆటనూ జత చేసి ఆడియో ఫంక్షన్లలో సందడి చేసే దేవిశ్రీ చేసుకోబోయేది తను పీకల్లోతు లవ్‌లో కూరుకుపోయిన అమ్మాయేనని ఇండస్ట్రీలో టాక్.అయితే ఆ అమ్మాయి ఎవరనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. కొంతకాలం హీరోయిన్‌గా తెరమీద కనిపించి, ప్రజెంట్ ఐటెమ్ సాంగ్స్‌లో మెరుస్తున్న  అమ్మాయినే దేవిశ్రీ పెళ్ళి చేసుకోబోతున్నాడని ఫిల్మ్ […]

సన్నీలియోన్ … ఓ సీత కూడా..?

oie_glitters (10)

పోర్న్ స్టార్ గా ప్రపంచానికి సుపరిచితమైన సన్నీ లియోన్ ఆ తరువాత .. దానికి గుడ్ బై చెప్పి.. బాలివుడ్ లోకి అడుగుపెట్టింది. బాలివుడ్ లోను.. టాలీవుడ్ లోను అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే, సన్నీ అనగానే మనకు ఆమె నటించిన పోర్న్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే, సన్నీలియోన్ లో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయట. సన్నీలియోన్ 2011 లో డానియల్ వెబర్ ను ప్రేమించి పెళ్లి […]

దట్టమైన మంచు కారణంగా రద్దయిన విమానాలు..!

flight-150x125

శ్రీనగర్ లో దట్టమైన మంచు కమ్ముకున్న కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వరుసగా నాలుగో రోజు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన విమానాలు రద్దయ్యాయి. ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు.. విమానం కిందకి దిగాలంటే ఎదురుగా 1000 మీటర్ల మేర కనిపించాలని, కానీ ఎదురుగా 300 నుంచి 400 మీటర్ల మేర ఉన్న ప్రాంతమే కనిపిస్తుందని తెలిపారు. ఈ కారణం చేతే గత మూడు రోజులుగా ఉదయం వేళల్లో విమానాలను రద్దు చేసినట్లు తెలియజేశారు.

పూరీ ఇక తెలుగు సినిమాలు చేయ‌డా..?

pizap.com14484368269891

పూరీ జ‌గ‌న్నాథ్.. ఈయ‌న పేరు ఓ సంచ‌ల‌నం. గురువు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఏ మాత్రం తీసిపోని శిష్యుడు. వ‌ర్మ ఎప్పుడు ఏ సినిమా మొద‌లు పెడ‌తాడో.. ఏ ఇండ‌స్ట్రీలో ఉంటాడో ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఇలాగే త‌యార‌య్యాడు. ఓ సారేమో తెలుగు సినిమా అంటాడు.. మ‌రోసారి హిందీకి వెళ్తాడు. ఇప్పుడు క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు వెళ్తానంటున్నాడు. ఎప్పుడు ఎక్క‌డ సినిమా చేస్తాడో తెలియ‌కుండా క‌న్ఫ్యూజ్ చేస్తున్నాడు పూరీ. కెరీర్ మొద‌ట్లో క‌న్న‌డ సినిమాలు చేసాడు […]

దేవీ, థ‌మ‌న్ ల‌కు బ్యాండ్ బాజా బారాత్..!

pallibatani4009devi-sri-thaman-zibran-music-tollywood

ఎంత‌సేపూ ఒక‌టే మ్యూజిక్.. అయితే దేవీ శ్రీ ప్ర‌సాద్ లేదంటే థ‌మ‌న్. వీళ్ళూ కాదంటే అనూప్ రూబెన్స్. కొన్నేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో దేవీ, థ‌మ‌న్ పేరు త‌ప్ప ఇత‌ర సంగీత ద‌ర్శ‌కుల పేర్లు వినిపించ‌లేదు. రొటీన్ మ్యూజిక్ అని తెలిసినా.. ఆప్ష‌న్ లేక మ‌న ద‌ర్శ‌క‌నిర్మాతలు కూడా వాళ్ల‌కే అవ‌కాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కొత్త సంగీత త‌రంగాలు మ‌న ఇండ‌స్ట్రీ వైపు వ‌స్తున్నాయి. వాళ్ల బాణీలు ఇక్క‌డ వీనుల‌విందుగా వీస్తున్నాయి. ఆ సౌండ్స్ […]

Recently Added

Random Gallery

nisha-agarwal01 archana_sharma_06 kriti-kharbanda01 sidney-sladen-fashion-show-photos-15 akansha-6 hot-stills-of-tamana-13 3 7 8

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in