Category archives for: Videos

24 గంటల్లో.. కోటికిపైగానే హిట్స్ ..!

avengers-civil-war-photo

హాలీవుడ్‌లో దుమ్ముదులిపేస్తోంది ‘కెప్టెన్ అమెరికా సివిల్ వార్’ మూవీ ట్రైలర్. రిలీజైన 24 గంటల్లో దాదాపు కోటికిపైగానే హిట్స్ వచ్చాయి. దీంతో ఈ ఫిల్మ్‌పై అందరిలోనూ ఒకటే ఆసక్తి. ఇంతకీ సినిమాలో ఏముంది? టెక్నాలజీ పరంగా ఎలా వుంటుంది? స్టోరీ ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు సినీ అభిమానులను వెంటాడుతున్నాయి. ఎవేంజర్స్ సూపర్ హీరోల బృందం నుంచి ఐరన్‌మ్యాన్ విడిపోయిన తర్వాత ఏం జరిగింది? అసలు కెప్టెన్ అమెరికా- ఐరన్‌మ్యాన్ మధ్య విభేదాలేంటి? అనే స్టోరీతో ఇది తెరకెక్కుతోంది. […]

బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ పని అయిపోయిందా..?

pizap.com14486202750701

వివాదాస్పద సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ పని అయిపోయిందా..? త్వరలో ఆయన పదవి నుంచి దిగి పోతారా..? ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తూ నిహ్లానీ రూపొందించిన 7 నిముషాల వీడియో నే ఇందుకు కారణమవుతుందా..? ఇలా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ వీడియోని దేశ వ్యాప్తంగా సినిమా హాళ్ళలో ఇంటర్వెల్ సమయంలో ప్రదర్శించాలని నిహ్లానీ జారీ చేసిన ఆదేశాలు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఆగ్రహం కలిగించినట్టు చెబుతున్నారు. తమ పర్మిషన్ లేకుండానే ఆయన […]

నారావారిపల్లెలో తాత- మనవడు..!

Cm-chandrababu-and-grandson-devansh-at-naravari-palle-chittoor-district-id1_1448602594

చిత్తూరు జిల్లా నారావారిపల్లె ప్రముఖుల రాకతో కోలాహలం మారింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్ తల నీలాలు తీయించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు.నాగాలమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేసి తల నీలాలు సమర్పించడం నారా ఫ్యామిలీలో ఆనవాయితీగా వస్తోందట. దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

ఐస్ బకెట్ దీటుగా.. కండోమ్ బకెట్..!!

condom-bucket-task

కొంతకాలం క్రితం ఐస్ బకెట్ చాలెంజ్.. సామాజిక మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఐస్ బకెట్ చాలెంజ్ ను ప్రముఖులు సైతం ఫాలో అయ్యారు. రాజకీయ నాయకుల దగ్గరి నుంచి.. సినిస్టార్స్.. ప్లేయర్స్ అందరు కూడా ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొన్నారు. ఇక, ఐస్ బకెట్ చాలెంజ్ తరువాత రైస్ బకెట్ చాలెంజ్ వెలుగులోకి వచ్చింది. అది ఐస్ బకెట్ అంత కాకపోయినా.. రైస్ బకెట్ చాలెంజ్ బాగానే పాపులర్ అయింది. ఇకపోతే, ఇప్పుడు […]

మహేష్ కాళ్లు మొక్కిన భల్లాల..?

01-rana-mahesh

శ్రీమంతుడి కాళ్లు మొక్కాడు భల్లాలదేవ. ‘భలేమంచిరోజు’ ఆడియో లాంచ్ లో ఈ వింతైన అనుభవం ఎదురైంది. లోపలికి ఎంట్రీ ఇచ్చిన రానా సరాసరి  స్టేజ్ ముందు వరుసలో కూర్చొని ఉన్న మహేష్ దగ్గరకు వెళ్లి మహేష్ కాళ్లుపట్టుకుని విష్ చేశాడు. దీంతో ఆశ్చర్యానికి లోనైన మహేష్, తేరుకుని చిరునవ్వులు కురిపించాడు. ఈ సీన్ అక్కడి వాళ్లని బాగా అట్రాక్ట్ చేసింది. మహేష్ శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలువగా, రానా భల్లాలదేవగా నటించిన బాహుబలి ప్రపంచస్థాయి […]

భలే మంచి రోజు ట్రైలర్ టాక్ అదుర్స్..!

bhalemanchi-roju

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సుధీర్ బాబు,వామిక జంటగా నటించిన చిత్రం భలే మంచి రోజు. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న హైదరాబాద్ లో జరగగా రానా,మహేష్ బాబులు అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది.ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వ్యక్తి జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటనల నేపధ్యంతో భలే మంచి రోజు సినిమా తెరకెక్కిందని దర్శకుడు తెలుపగా,ట్రైలర్ […]

రికార్డింగ్ డాన్సుల్లో డిప్యూటీ మేయర్ చిందులు..!

th

రికార్డింగ్ డాన్సుల్లో డిప్యూటీ మేయర్ చిందులు

బాహుబలి సెట్‌తో ఎన్నారై కూతురుకు మ్యారేజ్..!

55-cr-wedding-for-NRIs-daughter-in-Kerala-id1_1448516377

తన కూతురుకు మ్యారేజ్ ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాడు ఓ ఎన్నారై. అందుకోసం సినిమా తరహాలో 55 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఇంతకీ ఆ ఎన్నారై ఎవరు? కేరళలో మ్యారేజ్ ఎందుకు చేయాలని అనుకున్నాడు? స్టోరీలోకి వెళ్తే.. కేరళకు చెందిన రవి పిళ్లై.. అరబ్ దేశాల్లో పేరొందిన బిజినెస్ మెన్. గల్ఫ్‌లో కన్‌స్ర్టక్చన్, ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్, మైనింగ్, ఎడ్యుకేషన్ వంటి వ్యాపారాలు చేస్తున్నారు.ఆర్‌పీ గ్రూప్‌కి బాస్. 26 కంపెనీలున్న ఈ గ్రూప్‌లో దాదాపు 80 వేల మంది […]

ఇంతప్రేమను నా జీవితంలో అనుభవించలేదు..!

th

ఇంతప్రేమను నా జీవితంలో అనుభవించలేదంటోంది కుమారి 21ఎఫ్ హీరోయిన్ హెబా పటేల్. తన మొదటి సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులందరికీ థాంక్స్ చెప్పింది. తనను నమ్మి కుమారి పాత్ర ఇచ్చి సుకుమార్ సర్ కు ఎంటైర్ టీంకు ధన్యవాదాలంటోంది.

జూబ్లీహిల్స్ రోడ్ నెం1 లో కారు దగ్ధం..!

th (2)

జూబ్లీహిల్స్ రోడ్ నెం1 లో ఉన్నఫళంగా కారు దగ్ధమైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలను గమనించి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. తర్వాత మంటలు కారంతా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లి మంటలను ఆర్పేప్రయత్నం చేశారు. ఇవే ఆ దృశ్యాలు.

Recently Added

Random Gallery

INDIA-IT-INFRASTRUCTURE-TRANSPORT-BANGALORE akansha hydera-bad-international-fashion-week-photos-17 36 47 3 2 7 13

Mirapa Monthly Archives

Translate

EnglishFrenchGermanItalianPortugueseRussianSpanish

Photo Gallery

Log in