లాస్ ఏంజిల్స్ , “నాట రోజు” లో, “టాలివుడ్ – హాలీవుడ్ స్టార్ నైట్”- ఫిబ్రవరి 25 వ తేది
* టాలీవుడ్ నుండి అందాల తారలు, గాయని గాయకులు, హాస్య నటులు, మిమిక్రీ కళాకారులు
* హాలీవుడ్ నుండి అమెరికన్ కళాకారులు
* డాక్టర్ ప్రేమ రెడ్డి గారి ” Prime Healthcare Services Foundation ” ఆధ్వర్యంలో , హెల్త్ ఫెయిర్- ఉచిత వైద్య సేవలు
లాస్ ఏంజిల్స్ లో, Glendora లో “నాట రోజు” లో ”స్టార్ నైట్”, ” హెల్త్ ఫెయిర్” కార్యక్రములు , శనివారము , ఫిబ్రవరి 25 వ తేది జరుగుతాయి. హౌస్టన్ పట్టణములో , “నాట మహా సభలు ” జూన్ 29 , 30 , జూలై 1 వ తేది లలో జరుగుతాయి. ఈ సందర్భం గా , అమెరికాలోని, వివిధ పట్టాణా లలో ”నాట రోజు” లు జరుగుతున్నాయి.
స్టార్ నైట్ కార్యక్రములో , తెలుగు కళాకారుల సందడే సందడి. “తెలుగు చలన చిత్ర దర్శక మహారాజు ” ఎస్ వి కృష్ణా రెడ్డి , ముఖ్య అతిధి గా హాజరు అవుతున్నారు.
అందాల తారలు కామ్నా జత్మలాని, పూనం కౌర్ , సౌమ్య రాయ్, కల్పనా, పద్మిని డాన్సు లతో, కను విందు చేస్తారు . హాస్య నటులు , రఘు బాబు , ఉతేజ్, శివాజీ రాజ, లు హాస్యపు జల్లులు కురిపించాబోతున్నారు. అభినయ కృష్ణ , మిమిక్రీ చేస్తారు. అందాల గాయని గాయకులు శ్రీలేఖ ,సింహ గానామృతం తో ‘నాట రోజు “ను ఉర్రుతలుగిస్తారు.
డాక్టర్ ప్రేమ రెడ్డి గారి ” Prime Healthcare Services Foundation ” ఆధ్వర్యంలో , హెల్త్ ఫెయిర్- ఉచిత వైద్య సేవలు, Free Flu / TDAP Vaccinations.
9am to 3pm ,ADMISSION IS FREE. Please register at http://www.nataus.org/healthfair.php
or send name, address and phone number to: natacommunityservices@nataus.org
or send name, address and phone number to: natacommunityservices@nataus.
ఈ కార్యక్రమము కు , నాట నాయకులు , ఏ వి యెన్ రెడ్డి(నాట అద్యక్షులు), డాక్టర్ ప్రేమ రెడ్డి, డాక్టర్ మల్లా రెడ్డి, డాక్టర్ మోహన్ మల్లం, ధర్మా రెడ్డి , ఝాన్సీ రెడ్డి ,రాజేశ్వర్ గంగసాని, డాక్టర్ సంజీవ రెడ్డి టంగుటూరు, మోహన్ రెడ్డి కలాడి, శ్రీనివాస్ గానగొని పాల్గొంటున్నారు.
కార్య నిర్వాహ నాయకులు, మల్లిక్ బండ అనిల్ ఎర్రబెల్లి ,నాగేశ్వర్ అంకమ్మ ,డెన్నిస్ విల్సన్. పూర్తి వివరాలకు, nataus .org దర్శించండి.
Short URL: http://www.mirapa.com/?p=20145




















